తెలంగాణ కథ అంటే ఒకప్పుడు పోరాట కథలు, ఉద్యమ కథలుగానే అభిప్రాయముండేది. దాదాపు 1990 తర్వాత అనేక మంది బహుజనులు రచయితలు…
Author: డా.బాసని సురేష్
పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.
కరోనాతో జానపద కళాకారుల కష్టాలు
తెలంగాణాలోని జానపద కళలు గ్రామాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ తమ కళను ప్రదర్శించేవి. కరోనా కారణంగా ప్రదర్శనలు లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.…
అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు
తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. ఈ పురాణాలను కథా…
తెలంగాణ జానపద ఆశ్రిత కళారూపాలు – సాహిత్యం
జానపద కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ సంస్కృతిలో భాగమైన జానపద కళారూపాలు ‘ఆశ్రిత జానపద కళారూపాలు’ ఆశ్రితేతర జానపద కళారూపాలుగా విభజించబడి…