13-08-2023 న హైదరాబాదులో ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం[ఆత్మకథ],సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ…
Author: డాక్టర్.యస్. జతిన్ కుమార్
పుట్టింది,పెరిగింది కొత్తగూడెం టౌన్. వైద్య విద్య చదివింది,వృత్తి సాగిస్తున్నది హైదరాబాదు నగరం లో. విద్యార్ధి దశ నుండి ప్రజాసాంస్కృతిక ఉద్యమ గమనంలో పాలు పంచుకుంటున్న వేకువ పూలు నవల, ఖలీల్ గిబ్రాన్ రచనల అనువాదాలు- ప్రవక్త, తిరుగు బాటు స్వరాలు కథలు, సోవియట్ సాహిత్య భాస్కరులు పుస్తక రూపం లో వెలువడ్డాయి. సామాజిక సాంస్కృతిక అంశాల పై అనేక వ్యాసాలు. మన తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి తదితర దిన పత్రికలలోనూ, ఉపాధ్యాయ ప్రగతి, ట్రెండింగ్ తెలుగు న్యూస్, కౌంటర్ కరెంట్ వంటి వెబ్ పత్రికలలోనూ తరచుగా కనిపిస్తాయి. సాహిత్య విశ్లేషణ అభిమాన పాత్ర మైన అంశం;. జ్వాల ప్రచురణల సంపాదక సభ్యునిగా ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి రచనలను ఐదు సంపుటాలుగా వెలువరించటం సంతృప్తి కలిగించిన అంశం.