( జె.సి (జగన్మోహనాచారి) కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ రంగాన్ని ప్రభావితం…
Author: జె.సి(ఎ. జగన్మోహనాచారి)
వరంగల్. కవి, రచయిత, అధ్యాపకుడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. 'సృజన' ఆధునిక సాహిత్య వేదికను నిర్వహించే 'సాహితీ మిత్రుల'తో కలసి పనిచేశారు. 1969లోనే 'ఫ్రీ - ఫ్రాంక్ వర్స్ - ఆధునికత', 'ఆధునికత - తెలుగు వచన కవిత' లాంటి లోతైన విమర్శ వ్యాసాలు రాశారు. 'జేసీ' పేరుతో 1980లలో అద్బుతమైన కవిత్వ విమర్శ వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నీ 1991లో 'కవిత్వం - గతితార్కికత' పేరుతో ప్రచురించారు. సునిశిత విమర్శతో మూడు దశాబ్దాల పాటు యువతరాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ఫ్రొఫెసర్ గా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం రిటైరయ్యారు. అనంతరం అమెరికా వెళ్లారు. 30 మే, 2021న బ్రాంకైటిస్ తో అక్కడే చనిపోయారు.
కవిత్వం – గతితార్కికత – అధిభౌతిక వైయక్తికత
( జె.సి (జగన్మోహనాచారి) కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ రంగాన్ని ప్రభావితం…