నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సీయమైన…
Author: చెరబండరాజు
కార్మికుడు
చికాగోలో అలనాడుపనిగంటలు తగ్గింపుకురక్తం చిందించెనెవడు ||కార్మికుడు – కార్మికుడు || తరతరాల దోపిడీకీతలవంచక ఎదిరించినప్రాణమెవడు త్రాణ ఎవడు ||కార్మికుడు – కార్మికుడు…
ప్రవాహం
ఈ గడ్డ మీద తెగిపడిన శిరస్సులు ఏ నెత్తుటి పూలై పుష్పించాయో మాతృభాషలో ఏ మనుషుల మంచిని ఘోషించాయో ఈనాడు తెలుగు…
నా కవితా ప్రేరణ
నాదేశ ప్రజలే నా కవితా వస్తువులు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సియమైన శాస్త్రీయ…
ఇంటింట చీకటే…
ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరే రాజ్యమెవరికి వచ్చేనో – రాజన్న సుఖము లెవరికి దక్కెనో వొల్లిరిచి కష్టించి రాజనాల్ పండించ కరువు…
కొండలు పగలేసినం
రచన: చెరబండరాజు, గానం: గద్దర్, సంజీవ్
చిరంజీవి
స్టీరింగు ముందు తనకు తెలియకుండానే వణికిపోతున్న చేతులతో ఖాసిం, ఆ ప్రాంతాలకు ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. మట్టిరోడ్డంతా గతుకులు గతుకులు.…
విప్లవాల యుగం మనది
రచన: చెరబండరాజు, గానం: మాభూమి సంధ్య
వందేమాతరం
ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్కమీద కులుతున్న శీలం నీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం…
నన్నెక్కనివ్వండి బోను
నల్లకోట్లు నీలిరంగు నోట్లతోఒక దేశం ఒక కోర్టులోఫైసలా అయ్యే కేసు కాదు నాదినన్నెక్కనివ్వండి బోను నలుగురి నమ్మకంతో ‘అమ్మా’ అని పిలవటం…