ఈ దేశం చాలా సులభమైపోయింది విసర్జనకు!ఇక్కడి మనుషులు చాలా చవకైపోయారు క్షమాపణకు!! ఇక్కడ అగ్ర తలకాయలకు వెర్రి లేస్తే దళితుల్ని నగ్నంగా…
Author: గుంటిపల్లి కళావతి
పుట్టింది జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎం.ఎస్సీ., ఎం. ఏ. బి.ఎడ్. చదివారు. పిహెచ్డి చేస్తూనే (భౌతిక శాస్త్రం) స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇరవయేళ్లుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ లో పని చేస్తున్నారు. కవిత్వం చదవడం, రాయడం అభిరుచి. సమాజంలో ప్రగతిశీల భావజాల వ్యాప్తికి కృషి. పీడన లేని నూతన సమాజం ఆవిర్భవించాలని ఆకాంక్ష. బాలికలు, స్త్రీల సమస్యల పట్ల అవగాహకు కృషి చేస్తున్నారు. మానవీయత, స్నేహపూర్వకమైన మానవ సంబంధాలు నెలకొనాలనే అభిలాష.
ఎందుకో ఇయ్యాల జెర గుబులైతాంది…!
అయ్యా… సార్… చిత్తం…అవునవును… అదే నిజం…మీరు చెప్పిందే వేదం…మీకంటే తెలిసినవారింకెవరున్నారు?మీ అనుభవమూ మీ జ్ఞానమూ మీ తెలివీ…అబ్బో ఇంకెవరికీ అవి సాధ్యం…