పహారా

ఎదురీత దూరమెంతో స్పష్టతుండదుప్రయాణం ఏకముఖంగా సాగుతుంటుందిమంచి రంగుతో పైనుండి కమ్ముకునేమంచు-తెలుపు బూడిదచేరబిలిచేది నిన్ను చల్లబరచడానికేననినీకు తెలియదు గాక తెలియదుఒక్కో వరదసుడి ఎదురైనప్పుడల్లాదిగువమార్ల…

విపత్తు ప్రాంతం

ఉద్వేగం లేని గొంతులోకవితా పాదాలు చకచకా కదలాడవుబండబారిపోయిన గుండె మేరల్లోపదునైన పదాలు ఎంతకీ చిగురించవుచీలిపోయిన నాలుక అంచుల పైననిజాలు సూటిగా ధ్వనించవు…

కొత్త రెక్కల పొద్దు పావురం

పొద్దుపొద్దుకో సూర్యుడ్నికనేతూరుపు సముద్రంఇవాళెందుకో చింతల్లో ఉందిరెక్కల సడిలేని నేల సరిహద్దుతుపాకీ ముందు గొంతుక్కూర్చుందిఆకాశమంతా రాకాసి పాదాలతోనడిచి వెళ్లిన సాయుధులెవ్వరోతోవంతా నాటి వుంచిన…

గాజువాగు ఒడ్డున యుద్ధ శిబిరం

విభజన రేఖలాంటి దారిలోఓ పొడుగుచేతులవాడుఅడుగులకీ ఆశకీ నడుమకొన్ని ఎత్తైన కంచెల్ని మొలిపిస్తుంటాడుఓ పెద్దతల బాపతు ధనమాలికొన్ని రంజుభలే తళుకు తెరల్నికళ్లకీ చూపులకీ…

తేనెకురిసే నాలుక

తేరిపార చూసే నా కళ్ళపైమాయ తరంగాలు చిమ్మినన్ను గుడ్డివాడిని చేశావునా ఆశబోతు కడుపుకిఆకలి ముద్దలు కొన్ని విదిల్చినన్ను బిచ్చగాన్ని చేశావురిక్కించి వినే…