కెమెరా కన్ను

కెమెరా కు మనసుంటే చాలుకెమెరా కు కన్నులుంటే చాలుపరిసరాలు,పరికరాలు అనవసరంగుప్పెడు గుండె ల్లో కొలువైపోతాదిమనో ఫలకం పై చెరగని సంతకం మౌతుంది…..…

చిత్రం చెప్పిన కవితలు

1. కెమెరా కన్ను నాగరికత ఇంకా నిద్రలో జోగుతున్న ఓ ఉదయంఫ్లైఓవర్ పై ఓవర్ స్పీడ్ తోదూకుతున్న నా వాహనంఅద్దాల కళ్ళల్లో…

ఓ నిత్యాన్వేషి

ఎలాగోలా నడవాలనుకుంటావుఎవరి ఆసరా కోసమో ఎదురు చూస్తూ ఉంటావుదిక్కు తోచని స్థితిలో కుమిలిపోతూ ఉంటావుకష్టాల్లో కన్నీళ్ళ కావడి మోస్తూ ఉంటావుపరిహసించే బతుకును…