ఆరిపోని ఆశయ జ్వాల భగత్ సింగ్

“ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!” – ఈ నినాదాన్ని దేశ రక్త నాళాల్లోకి ప్రవహింపచేసిన వాడు భగత్ సింగ్. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల గుండెల్లో…

అంబరమంటిన కేకలు

సకలసంకెళ్ళనుతెగ నరకగసాగుతున్నసమరాన్నిసాగిలపరిచామంటిరి.. కాల చక్రానికినా కాళ్ళనుబిగ గట్టేసిగమ్ముగశాంతిదిసర్దుకుపొమ్మంటిరి.. లెక్కకు మించినదాడుల చిక్కినచితికిన కన్నులఅడవి జింకలబెదురు చూపులునడిచే కాలపునయ వంచనలకుఅద్దం పట్టెను.. ఏరి…

ప్రపంచాన్ని నీ వైపు మార్చుకో

నా స్నేహితుడా…నీ చుట్టూ ఇంత కాంతి, దగద్ధగాయమైన మెరుపులు ఉన్నాయి కదా!వీటి మధ్యలోనీ దుర్బలమైన రోజులని,నీ ముందున్న జీవితాన్నిసజీవంగా మార్చే ఎన్నో…

శిలా విలాపం

ఆధునిక ప్రపంచపు వేగం ఆ కారు టైర్లకింద నలిగిపోతోంది. స్టీరింగ్ పట్టుకున్న శివ కళ్లలో అలసట మెరుస్తోంది. ఏదో ప్రాజెక్టు పనిమీద…

డైనోసార్ తో రతిలో పాల్గొన్నట్టు భయంకరమైన పీడకల కన్నాను

అవునూ నాకిది చెప్పు“డైనోసార్ అసలెలా అంతరించిపోయిందంటావు?” అని అతన్ని అడిగాను.అతనికేమీ తెలీదు పాపంకానీ అతను నన్ను తన మ్యూజియంకి తీసుకువెళ్ళాడు**అక్కడి కళా…

సామ్రాజ్యవాద యుద్ధాలను వ్యతిరేకిద్దాం

వెలగట్టలేని కుటుంబ శ్రమతోను, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలోనూ యావత్ మహిళా ప్రపంచం రోజూ యుద్ధ వాతావరణంలోనే…

నడిచే దారిలో నువ్వొక ముళ్ళువి

పలికే గొంతు నీది కాదుమాట్లాడే మాట నీది కాదుఆలోచన నీది కాదుఆహార్యం నీది కాదుఎవడో నడిపిస్తే నడిచే వాడివిఎవడో మాట్లాడిస్తే మాట్లాడే…

నీలం రంగు నది మనల్ని నిలబెట్టి అడిగే ప్రశ్నలు…

మన చుట్టూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. కొన్నింటిని మనం వింటాం, మరికొన్నింటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాం. కానీ ఎక్కడో ఒక అడవిలో…

ఆధిపత్య పోరులో విజేతలు ఎవరు?

ఒక వైపు అమెరికా ప్రపంచ పోలీసు గా మారి బడుగు దేశాల వనరులపై ఆధిపత్యాన్ని, బహిరంగ సైనిక విధానాన్ని పాటిస్తోంది. నూతన…

గద్ద కంటికి కోడిలా లాటిన్ అమెరికా

గతంలో 1960 , 70, 80ల నాటి నుంచి చిలీలో , నికరాగువా, క్యూబా దేశాల్లో జరిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య, సోషలిస్టు…

స్త్రీల స్వీయచరిత్రలు

ఒక వ్యక్తి స్వయంగా తన అనుభవాలను, జీవితాన్ని తానే ఉత్తమ పురుషలో కథనం చేస్తే  అది ఆత్మ చరిత్ర.దానికి  స్వీయచరిత్ర అన్నది …

పెంపుడు కుక్కలు!

కుక్క కొరుకుతోంది… పల్లు అరిగేలా కొరుకుతూనే వుంది… కొరకడం తప్పు కాదు. కొరికితే పల్లకి మంచిది. దవడలకి మంచి వ్యాయామమే. పల్లూ…

తప్పిపోయిన నవ వధువులు

(మన భారతదేశం గర్వించదగిన ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకులు! అనే శీర్షికతో రాస్తున్న సినిమాలలో ఇది మూడో చిత్రం.) “లాపాతా లేడీస్”…

వినాశ దేవుడు

యుద్ధ దేవుడు వెకిలి వేటలకిదేశాలు ఒక్కొక్కటిగా తగలబడిపోతూదేశ ద్వార పాలకులు బలైపోతూఊర్లూ , ఏడార్లు , నదులూ, నగరాలూజాతులూ , జెండాలూ,…

దల్లీ రాఝరా ఎలా వెళ్లాలి

అనువాదం: మమత కొడిదెల దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అనిఒక చాయ్ వాలాను అడుగుఉచితంగా ఓ కప్పు ఎర్రని చాయ్ నీకు అందించి…

ఇరాన్‌పై అమెరికా యుద్ధం

[ఈ వ్యాసం యుద్ధ సాన్నహక కాలంలో (అంటే వారం క్రితం) “కొలిమి”కి అందింది. ప్రచురించే సమయానికి అమెరికా-ఇజ్రాయిల్ కూటమి ఇరాన్ మీద…

పొలంబడి

స్కేల్ తీసుకొనిపెన్నుతో నోడ్స్ ల నాలుగు పక్కలలైన్లు కొట్టి,హెడ్డింగులను అండర్ లైన్ చేసినట్టూపొలంలో నాయినఅంతే అందంగా వొరాలు చెక్కి,బురద పెడతాడు. ….రోజు…

జీవచ్ఛవంలా 

మొక్కుల కొలుపులోఎగబడే కలుపు మానసిక రుగ్మతతీరునో తీరవో తెలియని తనంబడా చోరుల చేతుల్లో బందీ గావించబడినశృంగార రస బొమ్మల నెలవులో రద్దీ…