అలసిన మనసు

చరిత్ర వాకిలి ముందు పరుచుకున్ననా జీవిత తెరలను ఒక్కొక్కటి విప్పి చూసినప్పుడు అందులో మాసిపోని వేదనలే నవ్వుతూ కనబడ్డాయి క్షణాలను అరచేతుల్లోకి…

అది సాధ్యమే

మహమ్మద్ దార్విష్ ఇది సాధ్యమేకనీసం కొన్నిసార్లుజైలు గది నుంచి ఒక గుర్రం మీద సవారీ చేస్తూపారిపోవడంప్రత్యేకించి ఇప్పుడు సాధ్యమే జైలు గోడలు…

జంగు నడిపిన జనం కథలు

‘ప్రజలే చరిత్ర నిర్మాతలు’. వాళ్ల చెమటా నెత్తురూ కన్నీళ్లతో తడిసిన చరిత్ర కాలగర్భంలో కలిసిపోతున్నది. ఒకనాడు ఉజ్వలంగా వెలుగొందిన ప్రజల సంస్కృతి,…

వియోగపు పరదా

పనిలో తప్పిపోయే కార్మికుడిని కదాఈ రోజులోకి ఎప్పుడుతప్పిపోయానోగుర్తు లేదు నిన్ను కలవాలన్నకోరిక దహిస్తుంటుందినిట్టనిలువునా ఎండకాలంలోఅంటుకునే అడవిలా- అయినా అరుగుతున్న కాళ్ళుతిరుగుతూనే ఉంటాయికోసుకుపోతున్న…

శాంటా.. యుద్ధ వాహనంలో రా

మూలం :  మోమిత ఆలం శాంటా.. వాళ్లను క్షమించు నీవు రాకముందేవాళ్ళు చచ్చిపోయారుఇక గంటలు కొట్టకువీలైతేనీ బ్యాగులో ఓ ప్రకటన వేసుకురాయుద్ధ…

సిరియాకు సాంత్వన లభించేనా ?

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన అసద్‌ కుటుంబ పాలన సిరియాలో ముగిసింది. అరబ్‌ సోషలిస్టు బాత్‌ పార్టీ నేత, అధ్యకక్షుడు బషర్‌…

లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి-సాహిత్యం

(‘సమూహ’ తొలి రాష్ట్ర మహాసభ, మహబూబ్ నగర్ 14-12-2024 లో చేసిన కీలకోపన్యాసం పాఠం) ‘లౌకిక ప్రజాస్వామిక సంస్కృతి-సాహిత్యం’ అనే ఈ…

హిందుత్వ @ ఆపరేషన్ తెలుగునేల

అనేక పోరాటాలకు చిరునామాగా పేరుగాంచిన తెలుగు నేల కొద్దికొద్దిగా కాషాయ విష కౌగిలిలోకి ఎలా వెళ్ళిపోతున్నది? అనే ప్రశ్న ఇప్పుడు చాలా…