సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ నవంబర్ 22 2025 (శనివారం) నాడు Words Against Walls పేరుతో Youth Literature Festival…
Month: November 2025
వర్తమాన సంక్షోభం-యువతలో ఒక సాహిత్య సాంస్కృతిక చైతన్యం ఆవశ్యకత
( 22 నవంబర్ 2025 న ‘సమూహ’ యువజన సాహిత్య ఉత్సవం సందర్భంగా…)వేదిక : వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం…
కాలాన్ని కదిలించిన ప్రజాకవి అందెశ్రీ
తెలంగాణ భూమికి తాకిన ప్రతిసారి గాలి ఉద్యమగీతమై ఊగిన కాలం ఉంది. ఆ గాలికి జ్యోతి చూపిన అక్షరజ్యోతి అందెశ్రీ. “పాడితే…
యువతే చోదకశక్తి
ఇటీవల కాలంలో అందరం గమనిస్తున్న విషయం ఒకటి ఉంది. అది ఏ ఒక్కరి ఆలోచనలని దాటిపోలేదనే అనుకుంటున్నా. ఎవరికి వారం మనుషులుగా…
రైతు కవి సాక్ష్యం – సున్నితమైన సమతుల్యత
Testimony of a farmer poet – A Fine balance : Moumitha Alam ***ప్రియా ఇప్పుడెలా మనం ప్రేమించుకునేది…
హక్కుల కోసం
పల్లవి : హక్కుల కోసం ఉక్కునగారా-మోగిద్దాం రండిజీవించే హక్కే నేడు-ప్రమాదంలో ఉందండినలుదిక్కుల నేకం జేయండిజన రక్షణకే గిరిగీయండివర్ధిల్లాలి హక్కుల సంఘం-పౌరా హక్కుల…
అందెశ్రీ కి అక్షర నివాళి
పల్లవి: అందెశ్రీ అల్లినఅక్షరాల పూలమాలతెలంగాణ తల్లి మెడలోవేసిపాడేము జయజయ హేళఅందెశ్రీ కి జోహారులంటూతెలంగాణ తల్లికి జేజేలంటూ చరణం 1) సంక్షోభ సమరాల…
గాంధారి ఖిల్లా
మాగి కాలం మాపటేళ్ల మేతకు పొయ్యిన గొడ్లు, బర్లు అన్ని ఇంటి మొఖం పట్టినయ్..పనిమీద బయటికి పొయ్యచ్చిన మా బావ (నా…
సాయుధ నది
మన వాడ నిన్నింకా తలపోస్తోందినిన్న-నేడు-రేపు…కాలాన్ని దాటిన కదనానివి నీవు.కూలిన లందలో, నీడలేని పూరిగుడిసెలో, చిగురిస్తావు చందమామలా… నైరాశ్యమో, నిస్సత్తువోతెలీదు గానీ…శిరస్సు అవనత…
జి. ఎన్. సాయిబాబా: 21వ శతాబ్దపు భారతదేశ గొప్ప అమర పుత్రుడు
తెలుగు: పద్మ కొండిపర్తి వ్యవస్థీకృత హత్యా దినం (అక్టోబర్ 12) – మహా అమరుడి చివరి వీడ్కోలు కళ్ళారా చూసినట్లుగా… (21వ…
పాఠం చెబుతున్నారా? విద్యా స్వేచ్ఛ – భారతదేశ రాజ్యం
తెలుగు: పద్మ కొండిపర్తి ప్రస్తావన: మూడు వాస్తవ దృశ్యాలు మొదటిది ఇండోర్‌లోని ప్రభుత్వ న్యూ లా కాలేజీ (జిఎన్‌ఎల్‌సి) ప్రిన్సిపాల్ అయిన…
అస్పృశ్యుల విముక్తి – గాంధీ, కాంగ్రెస్ ల భావనలపై అంబేద్కర్
1916 నాటికే కులం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ , మాట్లాడుతున్న డా. బిఆర్. అంబేద్కర్ 1920 లో అస్పృశ్యత కు వ్యతిరేకంగా…
హృదయం లేని బుల్డోజర్
రొట్టెలు కాల్చడానికిపెంకలో సగమైనాఇల్లొకటి ఉండేదిఎండకూ వానకూ తల దాచుకోడానికితల్లి అరచేతులంత కాకపోయినానయనమంత ఇల్లొకటి ఉండేది హృదయాన్ని పొరలు పొరలుగా విప్పుతూప్రేమను ఆవిష్కరించడానికిసహచరి…
దళితవాడల్లో దేవాలయాలు
అన్నా!దేవున్ని చూడటానికిఇప్పుడు మనం తిరుపతి కాశీలకే కాదుఏ ఊరికీ పోవలసిన అవసరం లేదుదేవుళ్ళే మన వాడలకొస్తున్నరుఐదువేల గుళ్ళట మన వాడల్లోమనకు బడి…
గెలిసి తీరుతం
ఇథనాల్ వ్యతిరేక పోరు శిబిరానికి వెళ్ళాలని రెండు రోజులుగా అనుకుంటున్నా వాయిదా పడుతూనే ఉంది. లేదు… ఇవ్వాళ ఎలాగైనా వెళ్ళి తీరాలి.…
దేవర న్యాయం
సరోజ మంచం మీద అస్థిమితంగా మెదులుతుంది. సగం మంచం ఖాళీగా వున్నా ఆ సగంమనిషి తాలూకు నస అనాదరణ మనసును మెలిపెడుతూన్నాయి.…
చట్రాలకు ఆవల ఆ ఇద్దరు స్త్రీలు
(రంగనాయకమ్మ కథ – మురళీ వాళ్ళమ్మ) స్త్రీకి స్త్రీయే శత్రువు. ఎంతకాలంగా వింటున్నాం ఆ మాట! నిజమేనా అది? నిజంలాగే అనిపిస్తుంది.…