సంభాషణనూ, మార్గాన్నీ తేల్చేది ఆచరణే 

(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న “శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం – విప్లవోద్యమం” పుస్తకానికి  రాసిన ముందుమాట…

పనిమనిషిగా మారిన ఒంటరి తల్లి పోరాటం -మెయిడ్ సిరీస్ 

నిద్ర పోతున్న సహచరుడిని తన పెద్ద పెద్ద కళ్లను ఆర్పకుండా అలెక్స్ చూస్తూ వుండటంతో ‘మెయిడ్’ ఆంగ్ల సిరీస్ ప్రారంభం అవుతుంది.…

బైరాగి తాత్త్విక స్వరం ‘నూతిలో గొంతుకలు’

తెలుగు సాహిత్య చరిత్రలో 1925కి ఒక తెలియని ప్రత్యేకత వుంది. అది ఏమిటంటే, ఆ సంవత్సరం లోనే తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులుగా…

పాటల ఊట చెలిమె – గాజోజు

తండ్రి కళాపిపాసను పుణికిపుచ్చుకున్న వారసుడు. జగిత్యాల జైత్రయాత్ర సాలువడ్డ గాయకుడు. అలిశెట్టి అగ్ని గీతాలను ఎదలకదుముకున్న సృజనకారుడు. కన్నతల్లి కన్నీటి దగ్ధగేయాలను…

  జులై నెలలో పాలస్తీనాలో ఇజ్రాయేల్ అమలు చేసిన దౌర్జన్య కాండలు – 1

ఈ భీకర సంక్షోభకాలంలో ఎక్కడున్నా, ఏంచేస్తున్నా పాలస్తీనా కళ్ళల్లో మెదులుతూ ఊపిరి సలపనివ్వడం లేదు. పాలస్తీనా ప్రజలు, మహిళలు, పసిపిల్లల గురించి…

జులై నెలలో పాలస్తీనాలో ఇజ్రాయేల్ అమలు చేసిన దౌర్జన్య కాండలు – 2

పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 2023 నుండి గాజాలో కనీసం 1,581 మంది ఆరోగ్య కార్యకర్తల్ని హత్యలు చేశారు. …

మొగులు కమ్మిన మబ్బులు

ఆకాశం చిల్లులు పడ్డట్టుఒకటే వాన! అయిన వాళ్ళందరినీపోగొట్టుకునితల్లులు వలసెల్లిన వో బిడ్డగుండెలు బాదుకునిగుక్కపట్టి ఏడ్చినట్లు… గాజా నుండిగాడ్చిరోలి దాకావొరదెత్తిన పసిబిడ్డలకొన్నెత్తురు చూడలేకచరిత్ర…

జాషువా దృష్టిలో కవి – కవిత్వం

గుఱ్ఱం జాషువా కవిగా ప్రసిద్ధుడు. కవిత్వం గురించి, కవి గురించి ఆయన వ్రాసిన కవిత్వ పరామర్శ ప్రస్తుత విషయం. లోకంలోని మంచి…

జాషువా విశ్వకవి ఎందుకయ్యాడు?

మహాకవి గుర్రం జాషువా గురించి ఆనాడు మార్క్సిస్టు విమర్శకులు, కవి పండితులు సరైన అంచనా వేయలేదు. ఈనాటికీ సమగ్రమైన అంచనాతో వారు…

సాయుధ ప్రజా జర్నలిస్టు దమయంతి (రేణుక)

కడవెండి మట్టిబిడ్డ గుముడవెల్లి రేణుక. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేని గ్రామం కడవెండి. పోరాటాల, త్యాగాల…

ఎవరి బాధ్యత ఎంత?

భారతదేశంలో ఏ ఎన్నికలైనా హడావిడి మామూలుగా ఉండదు. స్థానిక ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ హడావిడి వివిద రూపాల్లో…

తప్పక మీరుండాలి….

నిశ్చలంగా ఉన్నాను గానీ….లోపలoతా నదులు తెగిన దుఃఖం.నరం నరం తెగుతున్న మృత్యువేదనమీరు లేకుంటే అడవులూ, కొండలూ నిర్జీవమైన ఎండి పోవూ….దళిత వాడలూ,…