గాజా నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

తీయటి ఖీర్ తాగలేకఈ దేశం పండగరుచి మరచిపోయిందితోబుట్టువుల ముంజేతి గాజుల సవ్వడి లేకగాజా వీధులు మూగబోయాయిఒక సుందర మానవ స్వప్నసౌందర్యంకాలిబూడిదైపోయింది తరగతి…

గూడు చెదిరిన పక్షులు

వర్గ స్పృహనుదారిమళ్లించామనేసంబరంలోఆస్తిత్వవాదాలుతలమునకలై ఉన్నాయి.. ఎక్కువ తక్కువలతకరారుల్లోసకల జన సంవేదనలుఅలసి పోతున్నాయి.. ఎత్తుగడలుతలగడలుగారూపాంతరంచెందిశ్రామిక జనపోరాట పటిమకులాభ నష్టాలలాబీయింగులద్దడంలోరివిజనిస్టు ప్లీనరీలువాదులాడు కుంటున్నాయి.. కడలి అలలకుకౌగిళ్లను…

తిరగేసి చూడు చరిత ..!!

తూటాల మోతలేగుండె లయలాయేడ్రోనుల నాదములేశ్వాస లై పాయెనో  పచ్చని అడివంతానెత్తుటి మడుగుగపురుటి మంచమై సెగలు గక్కవట్టెనో ఒరిగిన బిడ్డలంతామళ్ళి జనమమెత్తివొడిల కెదిగి వస్తరోఎదలల్ల…

లే లేచిన కలమే కవి సందర్భం

పల్లవి:రేపటి ఉదయం కలగందిచీకటి రాజ్యం కూలుననినీళ్ళకు బదులు ఆకుల నుండిరాలిన నెత్తురే త్యాగమనిఫాసిజమంటి పడగ నీడననీరస పడక నిరసన జెండగ అను…

దుఃఖ ద్వీపాల సామూహిక గానం

భారతదేశం భిన్నత్వంలో ఏకవిత్వం కలది. ఐకమత్యమే మహాబలమని లోకానికి చాటిచెప్పింది. స్త్రీలను దేవతలుగా పూజించే ఏకైక దేశం. “యత్ర నార్యస్తు పూజ్యంతే,…

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – 16 వ వార్షిక సదస్సు

బోయి విజయభారతి ప్రాంగణం తెలుగు సాహిత్యం – అంబేద్కర్ ప్రభావం సిద్దిపేట, తెలంగాణ వేదిక : విపంచి కళా నిలయం *…

ఇంటా బయటా ట్రంప్‌ ప్రకంపనలు

సామ్రాజ్యవాదం, దుందుడుకువాదం కలబోసిన మితవాద రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, వ్యాపారవేత్త, డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న…

విప్లవ స్వాప్నికుడి కోసం…

‘ప్రపంచవ్యాప్త బాధాతప్త ప్రజలందరినీకూడగట్టడానికికాలం తనలోకి క్షణాలన్నిటినిసంఘటితం చేసుకుంటున్నది’-జి ఎన్ సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా యిప్పుడు మరణానంతరం జీవిస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో ఆయన…

నీళ్ళ స్వప్నంలో తడసి ముద్దైన కవిత్వం

వాన సవ్వడి వాన సవ్వడి వినడంనాకూ శానా ఇష్టంఎంత ఇష్టమంటేమాయమ్మ గుండెసప్పుడు విన్నంత ఇష్టంవానంటే నెర్లువాన సినుకులంటే మర్లుఈ కరువుసీమ జనాలకు…

జీవితాన్ని శోధిస్తున్న కవిత్వం

ఇంటర్మీడియెట్ చదువుల కాలం నుండే కవిత్వంతో జట్టుగట్టిన గట్టు రాధిక తొలి కవితా సంపుటి “ఆమె తప్పి పోయింది” 2018 లో…

ఓ వాలెంతీనుడి ఉవాచ

నిన్ను కలవక మునుపటి దీర్ఘ సుషుప్తి అనంతరంరజతంగా వెలిగే ఓ ఖండాంతర మంచు పర్వాతాగ్రానగడ్డ కట్టించే శీతల వాయువుల్ని పటాపంచలు చేసేఉష్ణ…

అలసిన మనసు

చరిత్ర వాకిలి ముందు పరుచుకున్ననా జీవిత తెరలను ఒక్కొక్కటి విప్పి చూసినప్పుడు అందులో మాసిపోని వేదనలే నవ్వుతూ కనబడ్డాయి క్షణాలను అరచేతుల్లోకి…

అది సాధ్యమే

మహమ్మద్ దార్విష్ ఇది సాధ్యమేకనీసం కొన్నిసార్లుజైలు గది నుంచి ఒక గుర్రం మీద సవారీ చేస్తూపారిపోవడంప్రత్యేకించి ఇప్పుడు సాధ్యమే జైలు గోడలు…