అణగారిన ప్రజల హక్కుల గొంతుకైనందుకు ప్రొ. జి ఎన్. సాయిబాబను, మరో ఐదుగురిని రాజ్యం ఓ తప్పుడు కేసులో ఇరికించింది. పదేళ్ల…
Month: March 2024
యుద్ధమే మరి ఆహారాన్వేషణ
నకనకలాడే కడుపాకలిని తీర్చుకోడానికి చేసేపెనుగులాట కన్నా మించిన యుద్ధమేముంటుందిడొక్కార గట్టుకున్న ప్రజలకుఅది ఎగబడడం అను, దొమ్మీ అనుఆక్రమణ సైన్యంపై నిరాయుధ దాడి…
స్వంత అస్తిత్వం కోసం పెనుగులాట గాఫిల్ కథ
మనిషి తనెవరూ? అనే స్పృహను కోల్పోవడం కంటే విషాదం ఉండదు. మన దేశంలో పౌరులను మతం కులం అనే సంకుచితత్వం లోకి…
రైతులపై మోడీ ప్రభుత్వ కర్కశత్వం
2016లో జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో 2022…
తమ యుద్ధాల గురించి నిర్భయంగా వివరించే వియ్యుక్క కథలు
ఎవరైనా ఎందుకు రాస్తారు? తమ ఆలోచనలు, కలలు తమకు తామే తరచి చూసుకోవడానికో, భద్రపరచుకోవడానికో రాస్తారు. లేదా తమ రచనలు ఇతరుల…
పినిశెట్టి ‘రిక్షావాడు’: రూపం మారింది… బతుకు మారలేదు…
సాహిత్యంలో ఆలోచింపజేసే ప్రకియ నాటిక. సమాజంలో సజీవ పాత్రలను ఎంచుకోవడం, వాటి ద్వారా పాతుకుపోయిన దురాచారాలను ఎండగట్టడం ఎంతో మంది రచయితలు…
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు…
Love after Love-Derek Walcott The time will comeWhen, with elation,You will greet yourselfarriving at your own…
సింగరేణి కార్మిక నాయకుడు రవీందర్ “బొగ్గు రవ్వలు”
గురిజాల రవీందర్ గారు చాలా ఆలస్యంగానైనా ఇప్పుడు రాసిన “బొగ్గు రవ్వలు” సింగరేణి కార్మికోద్యమ అనుభవాలు తప్పక చదువ తగిన పుస్తకం.…
బాలసూర్యులు
పిల్లలంటేపాలస్తీనా పిల్లలేపిల్లలంటానువేగుచుక్కలంటాను గురువులంటేపాలస్తీనా పిల్లలేనాగురువులంటాను. చదవమంటేబాంబుల విస్ఫోటనాల కోర్చిశిథిలాల మధ్యజెండాలు పాతేపిల్లలు కళ్ళలోఆత్మవిశ్వాసాల చదవమంటాను. రాయమంటేయుద్దసైనికుల కెదురునిల్చేమిలటరీ కోర్టులకుచెమటలు పట్టి ంచేబాలయోధుడిమరణధిక్కారాన్ని…
ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు
రంగు రంగుల పడవరెక్కలున్న సరస్సులురుతువుకోమారు నీళ్లోసుకునే చీనార్ చెట్లుమబ్బుల గూటికి వేసిన నిచ్చెనలాఓ కుర్ర పర్వతంనేలపైన అన్నీ ఉన్నాయిఇక్కడ మనుషులు భూమి…
బుసగొట్టే బుల్డోజర్స్..!!
లెఫ్ట్ రైటుల్లోఫరకు ఎంతున్నా..కాలం వొళ్ళోజీవిత విలువలెరిగినెనరుతో బతికిన వాళ్ళానాడు.. ఇప్పుడేమోఎటు జూసినా..సర్వ పక్షాలూపక్షవాతాలొచ్చికనకం కౌగిట్లోఓలలాడుతూ.. ఘడియ ఘడియానరహంతకపాలక కనుసన్నల్లోజవురుకొనే జంఝాటంలోమునిగి తేలుతూ……
తిరుగుబాటు
వాడేమో పొలం వీడి హలం పట్టి వాడి పంటకి వాడు ధర నిర్ణయించ రాజధాని వీధుల దున్నుతుంటే వీడికి వాడిలో తుపాకీ…
కీచురాళ్లూ, నువ్వూ, నేనూ, కొన్ని కలలూ
సాయత్రం రెండు తూనీగలు నా గది కిటికీ పక్కనుంచి ఎగిరాయిఒక్కోసారి ఢీకొంటూమరోసారి రెక్కలతో సుతారంగా ఒకదాన్నొకటి తాకుతూఇంకోసారి దూరంగా ఎగిరిపోయి ఒకదాన్నొకటి…