అడవిలోకిరోడ్డు చొచ్చుకు వచ్చినప్పుడుఅది నిర్మాణం కాదనినిర్మాణం పేరిటకాబోయే విధ్వంసం అనిమాకు అర్థం కాలేదుఅది..ఆదివాసికి అర్థమైంది అడుగడుగునక్యాంపులు పెట్టినప్పుడుఅది పునరావాసం అనుకున్నాం కానీఅది…
Year: 2023
కవిత్వం- సమాజం (క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ) : 2
7. వర్గసమాజంలో యజమానులు చెప్పినట్లు కార్మికులు గుడ్డిగా పనిచేస్తారు.తాజ్ మహల్ నిర్మాణానికి అందరూ తలా ఒకరాయి ఎత్తినవాళ్ళే. రాయిమోయడమే వాళ్ళకుతెలుసు. తాజ్…
కవి దేశరాజు కధకుడయ్యాడు
‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటాలతో సాహిత్య లోకంలో మంచి కవిగా గుర్తింపు పొందిన కవి దేశరాజు పద్దెనిమిది…
విరసం మా ఊపిరి : కృష్ణాబాయి
నాన్నది భూస్వామ్య కుటుంబం…మాది కృష్ణా జిల్లా దివి తాలూకా ఘంటశాల పాలెం. చల్లపల్లి జమీందారు గ్రామాలన్నమాట. ఆ జమీందారు కిందున్న జీమీ…
ప్రమాద ఘంటిక
రచన: జ్యోత్స్నా కపూర్అనువాదం: సి. యస్. ఆర్. ప్రసాద్ ఆలోచనారాహిత్యం, బాల్యచేష్టలను సాధారణ విషయంగా హిందూత్వ ప్రచారం చేస్తోంది. “ప్రతిదీ బీటలు…
న్యాయవ్యవస్థలో చొరబాటుకు కేంద్రం కుట్ర
గత 75 సంవత్సరాల్లో మొదట కాంగ్రెస్ శక్తులు, ఆ పిమ్మట బిజెపి, ఆరెస్సెస్ శక్తులు రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడకుండా…
ఫాసిజం – మన ముందున్న సవాళ్లు
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హిందూ మతోన్మాదం పెట్రేగిపోయింది. నివురుగప్పిన నిప్పులా రగులుకోవడానికి సిద్ధంగా వున్న బిజెపి, ఆర్.యస్.యస్ శక్తులు, నాస్తికులు అంబేద్కర్…
ప్రేమకు ఎన్నో కారణాలు, అన్ని అడ్డంకులు
ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే కావచ్చు, కానీ అది రెండు మనసులకు సంబంధించినది. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో…
జ్ఞానానంద కవి ఖండకావ్య వస్తుదృక్పథాలు
జ్ఞానానంద కవి 1945 నుండే ఖండకావ్యాలను ప్రచురిస్తున్నప్పటికీ లభించిన తొలి ఖండ కావ్యం మాత్రం 1955 లో వచ్చిన పాంచజన్యం. దానికి…
స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు
పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్య తలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు.…
కవిత్వం- సమాజం (క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ) : 1
( కాడ్వెల్ కవితతత్త్వం అనే శీర్షికతో ఇది వరంగల్ నుండి వచ్చే జనధర్మ ద్వైమాసిక పత్రికలో 1969 మార్చ్ నుండి 1969…
బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర : వ్యవస్థాపన
రచన: జాన్ బ్రౌన్ (2018 లో ‘రెడ్ స్టార్’ పత్రికలో ప్రచురితం)అనువాదం: శివలక్ష్మి బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ…
అన్నార్తుల ఆర్తగీతం – అశని సంకేత్
“పండ్లు కాసే చెట్లూ, చేపలతో నిండిన నదులూ, ఎందరో స్నేహితులూ, ఇరుగుపొరుగు మనుషులూ మన చుట్టూ ఉండగా మనుషులు ఆకలితో మరణించటం…
కాలం మలిచిన కవి!
చరిత్రను తెలుసుకోవాలనుకునప్పుడల్ల స్థల కాలాలే నిర్ణయిస్తాయి. ఏ కాలం ఏ చరిత్రకు పునాదో తెలుపుతుంది. ఆ చరిత్ర ఆనవాల్లే ఆయా ప్రాంతాల…
బతుకును కమ్మిన బీభత్సం మీద ఎక్కుపెట్టిన పోరాటం ఉదయమిత్ర కథలు
రాతకెక్కిన అక్షరానికి ఉండే విలువను చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ రాతకు ఎక్కిందంతా నిజం కాదని తెలియడానికి చాలాకాలం పడుతుంది. నిజాన్ని…
ఓ దుఃఖనది వ్యతిరిక్త ప్రవాహం
పాదం కింద కాలం. ఇది పాదం ఆక్రమించిన కాలం కథ కాదు. ఒకానొక కాలం మింగిన పాదాల కథ. నడుస్తున్న పాదాల…
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య, నియంతల పాలనల్లో జీవన బీభత్సాన్ని అనుభవించిన పోలిష్ కవి అనా స్వర్
పోలిష్ కవి అనా స్వర్ 1909 లో వార్సా లో జన్మించింది. తన తండ్రి ఒక పెయింటర్. అతని స్టూడియో లోనే…
ఫిలిప్పీన్స్ సంస్కృతి, వలస జీవుల అనుభవాల కలబోత మెర్లిండా బొబిస్ కవిత్వం
1959 లో ఫిలిప్పీన్స్ దేశం లోని అల్బె ప్రావిన్స్ లో జన్మించిన మెర్లిండా, ఆ దేశం లోనే ఉన్నత విద్య చదివి,…
నైవేద్యం
నిద్ర రావడం లేదు. కళ్లు మూసుకొని, మూసుకొని నెప్పెడుతున్నాయి. కానీ నిద్ర పట్టడం లేదు. పక్కలో తడుముకోవడానికి పాప లేదు. అప్పుడే…
సుశీత
స్కూటీ మీద వెళ్తున్న సుశీతకు ఆ రోడ్డు అకస్మాత్తుగా అపరిచితంగా అనిపించింది. సుశీతకు తాను ఎక్కడుందో కొన్ని క్షణాల వరకు తెలియలేదు.…
ఎలివాడ – 1
తొలికోడి కూస్తానే మెలకువచ్చేసింది. లేసి ఈదిలేకొచ్చి సూస్తే, పరంట పక్క ఆకాశింలో సందమామ సల్లని ఎన్నిల కురిపిస్తా ఉండాడు. ఊరంతా ఆ…
మురిసిన మువ్వలు
మనసు నిండా మల్లెలు గుభాలించాయి. కళ్ళలో కాంతులు వెలిగాయి. దేహంలో ఏదో తత్తర పాటు. కళ్ళలో మాటిమాటికి ఊరే ఆనందభాష్పాలు. చదివిందే…
చిత్రం చెప్పిన కవితలు
1. కెమెరా కన్ను నాగరికత ఇంకా నిద్రలో జోగుతున్న ఓ ఉదయంఫ్లైఓవర్ పై ఓవర్ స్పీడ్ తోదూకుతున్న నా వాహనంఅద్దాల కళ్ళల్లో…
మనోభావాలు
నాకురాయినిచూపిరాముడని నమ్మించిరాజ్యాలేలేచోటనేనురాయిని ‘రాయని’ నిజంమాట్లాడితేవాని మనోభావాలుదెబ్బతినవా మరీ నాకుమనుధర్మమేధర్మమని నమ్మించిమనుషుల మధ్యమంటల్నిసృష్టించిరాజ్యాలేలేచోటనేనుమనుధర్మం గుట్టువిప్పితేవాని మనోభావాలుదెబ్బతినవా మరీ నాకుఅశాస్త్రీయతనుశాస్త్రీయంగా నమ్మించినా అణువణువునకర్మసిద్ధాంతాన్ని కరిగించిఅందమైన…
చూపున్న కుర్చీలు
చప్పుడు చేయకండిమనం తర్వాత మాట్లాడుకుందాంవిరామం తర్వాత,విశ్రాంతి తర్వాతఅనేకానేక ఆవులింతల తర్వాతకుర్చీలు ఇప్పుడు నిద్రపోతున్నాయి. ఆటంకపరచకండిమనం తర్వాత చర్చించుకుందాంమాటల కన్నా చర్చలకన్నా,మనం చేసే…
నాలాగే ఇంకొకడు
1. కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేం కదామొదట నేనూ నమ్మలేదునాలాగే ఇంకొకడు ఉన్నాడంటే చేతిలో పొడవాటి కర్రతోతీగమీద పట్టు తప్పిపోకుండా నడుస్తూతన…
అంతర్గానం
నా కలలన్నీ కల్లలుగాసగ సగాలుగా ఆగిపోతుంటాయిఒక్కగానొక్క కల పూర్తికాకుండానేఆరిపోయి అంతర్థానమవుతుంటుంది… తపనతో దహించుకుపోతున్నాసాకారం కాని ఒకే ఒక కలకోసంకలల వాకిళ్ళలో కువకువల…
మృత్యువు దాడి చేసిన రాత్రి
అక్షరాలకు జీవం పోస్తున్నాడు
రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయిందిరక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడనిగాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదునీ శవం…
జీవితమంత విస్తృతం, భవిష్యత్తుకొక అవసరం – చెహోవ్ సాహిత్యం
తెలుగు సాహిత్య పాఠకులకు 2022 వ సంవత్సరం అందించిన ఒక గొప్ప కానుక, ఆంటన్ చెహోవ్ రాసిన వంద కథల అనువాద…
‘సిటీ లైఫ్’ నేపథ్యం
గుండె నిండా బాధ కళ్ల నిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు. కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై…