సమూహ వరంగల్ సదస్సులో పాల్గొన్న రచయితలపై దాడికి ఖండన

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రచయితల సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు 

వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో “లౌకిక విలువలు- సాహిత్యం” అనే అంశంపై  “సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్” నిన్న ఆదివారం నాడు ( 28-04-2024)  నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులోకి ఎబివిపి, ఇతర సంఘ్ పరివార్ శక్తులు జొరబడి దాడి చేయడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అనేక రచయితల సంఘాలు ప్రజా సంఘాలు హక్కుల వేదికలు ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాయి.

      భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాల మేరకు, భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగా, అభిప్రాయాలను పంచుకోవడానికి, వెల్లడించడంలో భాగంగా, రోజు రోజుకు పతనమవుతున్న రాజ్యాంగంలోని లౌకిక విలువలను కాపాడుకోవాలనే తపన ఉన్న కవులు, రచయితలు, మేధావులు కలిసి సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ గా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా  కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

      ఈ క్రమంలోనే నిన్న కాకతీయ యూనివర్సిటీలో “లౌకిక విలువలు – సాహిత్యం”అనే అంశంపై  రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎందరో ప్రసిద్ధ కవులు రచయితలూ సినీ నాటక రంగాల్లో పని చేస్తున్న ప్రముఖులు వక్తలుగా వచ్చిన సభలోకి ఎ బి వి పి, ఇతర సంఘ్ పరివార్ శక్తులు అక్రమంగా జొరబడి పరుష పదజాలంతో దూషించారు,  ఫ్లెక్సీలు చింపివేశారు. రచయితల ప్రసంగాలను అడ్డుకొన్నారు. కుర్చీలు చిందరవందర చేసి  నానా భీభత్సం సృష్టించారు.  రాష్ట్ర స్థాయిలో పేరెన్నికగన్న  ప్రగతిశీల, అభ్యుదయ రచయితలను  మేధావులను అశ్లీలపదాలతో దూషించడమే కాకుండా నిర్వాహకులపై దాడికి ప్రయత్నించారు.  సమావేశం ముగిసి హాలు బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసుల సాక్షిగా  డా. పసునూరి రవీందర్, నరేష్ కుమార్ సూఫీ, మెర్సీమార్గరెట్, భూపతి వెంకటేశ్వర్లు తదితర  సమూహ సభ్యులపై తీవ్రంగా భౌతిక దాడి చేశారు.

     ఈ చర్యలన్నీ కూడా మనువాద బావజాలంతో కూడిన, మతవాద  ఫాసిస్టు దాడులుగానే సమూహ భావిస్తోంది. దాడి చేసిన మతోన్మాదులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య లౌకిక విలువల్ని గౌరవించే సాహిత్యకారులుగా  తెలంగాణ ప్రజల పక్షంలో పని  చేస్తున్న సెక్యులర్ రైటర్స్ ఫోరమ్  సమూహకు సంఘీభావం ప్రకటిస్తూ భౌతిక దాడులకు తెగబడ్డ దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

వివిధ ప్రజా సంఘాలు, రచయితల సంఘాలు, కవులు, రచయితలు

తెలంగాణా రచయితల వేదిక
తెలంగాణా రచయితల సంఘం
తెలంగాణా విద్యావంతుల వేదిక
మంజీరా రచయితల సంఘం
వరంగల్ రచయితల సంఘం
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
అభ్యుదయ రచయితల సంఘం
చైతన్య మహిళా సంఘం
విప్లవ రచయితల సంఘం
సింగిడి తెలంగాణ రచయితల సంఘం
హార్యాలీ రచయితల వేదిక
జనగామ రచయితల సంఘం
ప్రగతిశీల మహిళా సంఘం
పౌరహక్కుల సంఘం
ఎరుక  సాహిత్య వేదిక
పాలమూరు అధ్యయన వేదిక
ఛాయా రిసోర్స్ సెంటర్
కాళోజీ ఫౌండేషన్
ప్రపంచ శాంతి పండుగ
దళిత బహుజన ఫ్రంట్
బహుజన కెరటాలు
సాహితీ మిత్రులు, విజయవాడ
దళిత రచయితల వేదిక (ఆం.ప్ర)
హైదరాబాద్ ఉమెన్ రైటర్స్ ఫోరమ్
సీఎల్ సి
డిటిఎఫ్
యస్ సి ఐ ఇ
టి పి యఫ్ 
హెచ్ఆర్ఎఫ్
పి డి యస్ యు
తెలంగాణా ప్రజా ఫ్రంట్
భారత్ బచావో  
కె. శివారెడ్డి
నందిని సిధారెడ్డి  
అంపశయ్య నవీన్
ప్రొఫెసర్ జి. హరగోపాల్
గోరెటి వెంకన్న
లోచన్
అల్లం నారాయణ
బి ఎస్ రాములు
ప్రసేన్
దెంచనాల శ్రీనివాస్ 
కన్నెగంటి రవి టీపీజెఏసి
వనపట్ల సుబ్బయ్య  
ఎన్ వేణుగోపాల్
ఆశారాజు 
గీతాంజలి
నాంపల్లి సుజాత
ఆవునూరి సమ్మయ్య
పులికొండ సుబ్బాచారి
అన్నవరం దేవేందర్
గాదె వెంకటేష్
కొండపల్లి పవన్
జనజ్వాల
కాసుల ప్రతాప్ రెడ్డి
కందుకూరి అంజయ్య
కాసుల లింగారెడ్డి
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
రజిత కొమ్ము
కందుకూరి రమేష్ బాబు
బాసిత్
అరుణాంక్ లత
అఫ్సర్, యుఎస్ ఏ
కందాడి బాల్రెడ్డి
శివరాత్రి సుధాకర్
మోహన్ బైరాగి
ప్రసాద్ చరసాల, యుఎస్ ఏ
గుర్రం సీతారాములు
దొంతం చరణ్
నారాయణస్వామి. వి, యుఎస్ ఏ
ఈశ్వర్ గజవెల్లి
భూతం ముత్యాలు
వెంకట్ మారోజు
కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి
హుమాయూన్ సంఘీర్ 
శాంతి ప్రబోధ
జిట్టా బాల్రెడ్డి
మహమ్మద్ వాహీద్
శ్రీరామోజు హరగోపాల్
ఇబ్రహీం నిర్గున్
మహేష్ వేల్పుల
శ్రీనిధి విప్లవ 
జావీద్ పాషా 
సౌదా అరుణ 
మచ్చ దేవేందర్
రమేష్ కార్తీక్ నాయక్
ఓల్గా
అరసవెల్లి కృష్ణ
అరణ్యకృష్ణ
తాడి ప్రకాష్
అట్టాడ అప్పల్నాయుడు
దాసరి అమరేంద్ర
కొండవీటి సత్యవతి 
రివేరా
జి భార్గవ
అనంతు చింతపల్లి
కెవియస్ వర్మ
శిఖామణి
ఉమా నూతక్కి
బాలసుధాకరమౌళి
మంచికంటి 
పాణి
జి. లక్ష్మీ నరసయ్య
ఖాదర్ మొహియుద్దీన్
కల్లూరి భాస్కరం
వాసిరెడ్డి నవీన్
సజయ
ఆర్ కె, పర్స్పెక్టివ్స్
వేంపల్లె షరీఫ్
శిరోమణి బాబు
రాంకీ 
వేమూరి సత్యనారాయణ 
శ్రీశ్రీ విశ్వేశ్వరరావు
బండ్ల మాధవరావు
శ్రీనివాసమూర్తి
ఒమ్మి రమేష్ బాబు
బమ్మిడి జగదీశ్వర రావు
చల్లపల్లి స్వరూపరాణి
అపర్ణ తోట 
జి వెంకటకృష్ణ
కె ఎన్ మల్లీశ్వరి 
రాణి శివశంకర శర్మ
శిఖామణి
కత్తి పద్మ 
మారుతీ పౌరోహితం
నూకతోటి రవికుమార్
తగుళ్ల గోపాల్
పల్లిపట్టు నాగరాజు
సుంకర రమేష్
వంగపల్లి పద్మ
ఆర్వీ సుబ్బు
గూండ్ల వెంకట నారాయణ 
పేర్ల రాము
కొల్లూరి భరత్ 
సబీర్ హుస్సేన్
గరికపాటి మణిందర్
చమన్  సింగ్ 
బెందాళం కృష్ణారావు
పాలగిరి విశ్వప్రసాద రెడ్డి 
కపిల రాం కుమార్
వి. ప్రతిమ
మల్లిపురం జగదీశ్
మీరా సంఘమిత్ర, నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (NAPM)
దీప్తి సిర్లా
శివలక్ష్మి పట్టెం
కుప్పిలి పద్మ
గోపరాజు సుధ
ఎ.సునీత
గోగుశ్యామల
సూరేపల్లి సుజాత
అల్లం రాజయ్య
పెన్నా శివరామకృష్ణ
కొప్పర్తి
సి.సుజాత
రాసాని
అరవింద్ ఎ.వి
హనీఫ్
కుమారస్వామి మందిన
దాట్ల దేవదానం రాజు
వైష్ణవి శ్రీ
అడవాల శేషగిరి రాయుడు
గీత కె యుఎస్ఏ
కర్ర ఎల్లారెడ్డి
వడ్డెబోయిన శ్రీనివాస్
భండారు విజయ
బెల్లం అనురాధ
కంభంపాటి సీత
శాంతిశ్రీ బెనర్జీ
కవిని ఆలూరి
సత్యవతి



Leave a Reply