తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. ఒక్కో కథకు పదివేలు, మూడు ఉత్తమ కథలకు ముఫ్ఫైవేల రూపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. కథలు అభ్యుదయ భావాలతో సమాజాన్ని పురోగమనం దిశగా నడిపించేవై ఉండాలి. కథలు యూనికోడ్ వర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. సొంత కథ అని హామీ పత్రం కూడా తప్పనిసరిగా పంపాలి.
కథలను 15 అక్టోబర్ 2020 తేదీలోపు tbkr.sahityam@gmail.com మెయిల్ కు పంపాలి.