కలసి చూడవలసిన చంద్రవంకలు: హనీఫ్ కథలు

హనీఫ్ నూతన సహస్రాబ్ది కథా రచయిత. పుట్టుక వల్ల ముస్లిం అస్తిత్వ ఆరాటాలు, వృత్తి రీత్యా సింగరేణి బొగ్గుబావుల జీవన వ్యధలు…

వొక అమానమీయ గొంతు… చూపు బాడీ షేమింగ్!

ఆస్కార్ అవార్డ్స్ ని ప్రధానం చేసే సందర్భంలో యీ సారి రెడ్ కార్పెట్ స్టయిల్ స్టేట్మెంట్ ఆసక్తిని, అవార్డ్స్ అందుకొన్న సినిమాల…

మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల

అల్లం రాజయ్యది ఉత్పత్తి సంబంధాలలో నూతన ప్రజాస్వామిక మార్పు కోసం తెలంగాణా పురిటి నెప్పులు తీస్తున్న కాలానికి మంత్రసాని తనం చేసిన…

ఉరికొయ్యల ధిక్కరించి..
చికాగో కార్మికుల చివరి మాటలు

అనువాదం: సుధా కిరణ్ (హే మార్కెట్ బాంబు పేలుడు ఘటనలో విచారణని ఎదుర్కొని, మరణ శిక్ష పొందిన కార్మికులు చివరిదాకా తమ…

రాళ్లసీమను వెలిగించిన సింగిడి రాప్తాడు కథలు

ఇప్పుడు మీకొక సాహసిని పరిచయం చేస్తాను. కత్తి వాదరకు ఎదురు నిలిచే సాహసిని. కత్తికంటే పదునైన అక్షరాన్ని. అక్షరం, ఆవేశం కలగలిసిన…

కరిగిపోతున్న కార్మిక శక్తి

గడచిన దశాబ్ది కాలాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో శ్రమ శక్తి `పెట్టుబడి మధ్య సంబంధాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చిన కాలంగా చెప్పుకోవచ్చు.…

లందల్ల ఎగిసిన రగల్ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి…

సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత

సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత ప్రభావం గురించి చర్చించే క్రమంలో ముందు అంబేద్కర్ కు ఒక తాత్విక దృక్పధం ఉందా, ఉంటే…

చనిపోయిన కూతురి కోసం ఓ తల్లి పోరాటం: “ధ్రీ బిల్బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్ మిస్సోరి”

మనిషి సమాజంలో జీవిస్తున్నప్పుడు అతనికి దానితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. కాని ఒక వ్యక్తికి సమాజంలో జరగరాని అన్యాయం జరిగి ఆ…

బాగైచా ఉద్యమం: ఫాదర్ స్టాన్ స్వామి ప్రాతినిధ్యం వహించిన సామాజిక న్యాయ కార్యాచరణలు

(ఆంటోని పుతుమట్టతిల్లోటికా సింఘా) కోర్టుతో జరిగిన తన ఆఖరి సంభాషణలో, ఫాదర్ స్టాన్ స్వామి తన చివరి రోజులను రాంచీలో, సామాజిక…

అవును…
మనం ప్రపంచం కోసం మాట్లాడితే
ప్రపంచం మనకోసం మాటాడుతుంది.

వుదయపు యెండ కొండల పై నుంచి నిటారుగా చిమ్ముతోంది. అడవి తీగెల పసుపురంగు గాలి అంతటా ఆవరిస్తోన్న వెచ్చదనం. నెమ్మది నెమ్మదిగా…

బుల్లి బాయ్ వేలాలు – మతం, పెట్టుబడికి మహిళల ఆహుతి

న్యూ ఇయర్ తెల్లవారు ఝామునే ముస్లిం మహిళలకు ఒక దుస్స్వప్నం ఎదురయ్యింది. ప్రముఖ ముస్లిం మహిళల పేర్లు బుల్లి బాయ్ యాప్…

రాజేశ్వరి చెప్పిన కథ

చలం అనగానే మైదానం అంటారు వెంటనే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లూ కూడా. చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా…

మనుషులతో కలిసే శ్వాసిస్తుంది కవిత్వం

ప్రపంచ కవిత్వ దినోత్సవం కరోనా సందర్భంలో. ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా అంతర్జాతీయ కవిత్వ దినోత్సవం రోజు కవిత్వాన్ని గురించి కొన్ని…

కవిత్వ ప్రపంచంలోకి

ప్రపంచ సాహిత్యంలోకి ప్రవేశించాలంటే ప్రధాన ద్వారం అనువాదమే. మానవుడు సాధించిన వేల సంవత్సరాల సాంస్కృతిక వికాసంలో అనువాదం కీలకపాత్ర పోషించింది. ఒక…

పర్యావరణ సంక్షోభ కాలంలో మార్క్స్ జీవావరణ ఆలోచనలు

పర్యావరణ సంక్షోభ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కొత్త సాంకేతిక విజ్ణానం, కొత్త సామాజిక సిద్ధాంతాలు ఆవిష్కరింపబడుతున్నాయి. అంతేకాదు అనేక సామాజిక, రాజకీయార్థిక…

ముప్పులో మూడవ ప్రపంచ మహిళలు

(మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) అడవులు ఏమి ఇస్తాయి. అవి నేలను నీటిని స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందిస్తాయి. భూమిని…

నిశ్శబ్దంతో సంభాషణే నా కవిత్వం : గ్రేస్ నివేదితా సీతారామన్

కవిత్వాన్ని చాలామంది నిర్వచించే ప్రయత్నం చేసారు.చాలా మంది కవిత్వంతో, సాహిత్యంతో మరీ ప్రధానంగా వారి అనుబంధాన్ని వాక్యాల్లో చెప్పే ప్రయత్నం చేసారు.…

మత విద్వేషాలు నింపి జీవితాలను నాశనం చేస్తున్నది ఎవ్వరు…?

జనవరి ఐదున నేను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక కేసు పెట్టి వచ్చాను. ఆ కేసు…

నాగలకట్ట సుద్దులు : వస్తువైవిధ్యం, రూప వైశిష్ట్యం

‘నాగలకట్ట సుద్దులు’లో వస్తు రూపాలు రెండూ సామాజికాలే. 2003 నుంచి 2006 వరకు దాదాపు మూడున్నర సంవత్సరాలపాటు వార్త దినపత్రికలో ‘శాంతిసీమ’…

బి.సి. సాహిత్య పరిశోధనకు దిక్సూచి

సుమారు వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వెలువడి సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ప్రాచీన సాహిత్యంలో ఇతిహాసం, పురాణం, శతకం, కావ్యం,…

మహమ్మద్ అలీ: అతని జీవితం, కాలం

ఒక రాత్రి కాసియస్ క్లే ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఒక భవన పై అంతస్తులో ప్రతి సంవత్సర౦ కస్టమర్ల కోసం నీగ్రో వ్యాపారులు…

జ్ఞాపకాల కవిత్వం

జ్ఞాపకం మధురమైనది కావొచ్చు, చేదుది కావచ్చు, మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఎంతకూ వదిలి పెట్టవు. కాలం గడిచేకొద్ది గాయాలు…

రైతుల చారిత్రాత్మక విజయం

కార్పొరేట్‍ లాభాల కోసం తయారైన, దుర్మార్గమైన మూడు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా, సుదీర్ఘంగా, ధృడంగా…

దళిత మల్లయ్య ప్రశ్నతో… మార్పు చెందిన గ్రామం “నిరుడు కురిసిన కల” నవల

తెలంగాణా నవలా సాహిత్యంలో చాలా వరకు గడీల దొరల పాలన, ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, ప్రజలపై దొరల ఆగడాలు, హింస చిత్రించబడ్డాయి. ఆ…

జగిత్యాల మట్టిపై ప్రమాణం చేసిన కవి

నూనూగు మీసాల జగిత్యాల యువకుల ఆలోచనల్లోంచి 1973 లో ఆవిర్భవించిన సాహితీ మిత్ర దీప్తి చిరు కవితా, కథా సంకలనాలతో పాటు…

మహిళలపై ఆధిపత్య హింసను ఎత్తిచూపిన అలిశెట్టి

అలిశెట్టి యువకుడుగా ఎదిగే సమయంలోనే సిరిసిల్లా, జగిత్యాల రైతాగంగా పోరాటాలు జరిగిన మట్టిలో భావకుడుగా,కళాత్మక దృష్టితో ప్రభాకర్ కవిగా, చిత్రకారుడిగా ముందుకు…

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని…

ఫాసిస్టు సందర్భంలో విశాలంగా పోరాడాల్సి వుంది

ప్రపంచ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా అన్ని రకాల హింసలకు, పీడనలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాసంఘాల కృషి గురించి మరొక్కసారి చర్చించుకుందామని…

మాకు ప్రతి రోజూ డిసెంబర్ పదే!

ప్రపంచ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా అన్ని రకాల హింసలకు, పీడనలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాసంఘాల కృషి గురించి మరొక్కసారి చర్చించుకుందామని…

సనాతనధర్మ పారాయణమే సిరివెన్నెల సాహిత్య అంతస్సారం

ఏప్రిల్ చివరివారంలో ‘ఆజ్ తక్’ న్యూస్ చానెల్‌ టాప్ యాంకర్లలో ఒకరైన రోహిత్ సర్దానా కోవిడ్‌తో చనిపోయాడు. చాలామంది ఆయనకు నివాళులు…

పుస్తకాల దొంగలొస్తున్నారు జాగ్రత్త!

తెలుగు నేల మీద పుస్తకాల దొంగలకు పెద్ద చరిత్రే వుంది. ఆ చరిత్రే మళ్ళీ ఇప్పుడు పునారావృతం అవుతోంది. మీరు అక్షర…