దండకారణ్యంలో ఆపరేషన్ కగార్

పల్లవి : ధనధన తుపాకి మోతల నడుమాదండకారణ్యం – అదిగో దండకారణ్యంఆదివాసుల బతుకులపైనాకగార్ అంటూ యుద్ధం అడవిని కాజేసే యుద్ధంఈ యుద్ధం…

ఎవరో ఒకరు

పల్లవి:ఎవరో ఒకరుఎపుడో అపుడుపుడతారులేమళ్ళీ మళ్ళీజగతి వేదనేతన బాధగాలిఖిస్తారు అక్షరాల తారలనల్లిచరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ  | ఎవరో | 1) చలనమే…

ప్రపంచానికి రమల్లా ఫ్రెండ్స్ స్కూల్ చిన్నారుల విజ్ఞప్తి!

పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని రమల్లా ఫ్రెండ్స్ స్కూల్ చిన్నారులు, క్రిస్టమస్ సందర్భంలో గాజా బాలల దుర్భరమైన పరిస్థితుల్ని ఒక విషాద…

కామ్రేడ్ కటకం సుదర్శన్

పల్లవి: కటకం సుదర్శనా-కామ్రేడా సుదర్శనాఎకడ నిన్ను చూడలేదుఎపుడూ మాట్లాడలేదుకనుమూసిన చిత్రమేకనికట్టు చేసినట్టుమనుసుతో మాట్లాడుతూ తట్టిలేపుతున్నదిఅడవిలొ అమరత్వమై ఆత్మబంధువైనది 1. ఎవరైనా ఒకసారే…

డప్పు రమేష్

పల్లవి :ధన ధన మోగే డప్పులల్లోడప్పాయెనా నీ ఇంటి పేరుగణ గణ మోగే గొంతులల్లోపాటాయెనా నీ ఒంటిపేరుఆడిందే డప్పు గజ్జె గట్టిపాడిందే…

మిత్ర పాటలు

సంస్కృతి మనుషులంత ఒకటానిసంఘర్షణె మార్పు అనీచరిత చాటుతుండ … మనచరిత చాటుతుండామనిషికి ప్రకృతికిజోడీ కుదిరిందిరానాగరికత ప్రగతికిమూలం అయ్యిందిరాఅదే అదే అదేరా అదేరా…

దండాలూ ఆర్కే నీకూ ఎర్రెర్ర దండాలూ

అడవి తల్లీ ఒడి అమ్మయి లాలించీనాదాఆకులు రాల్చిన నీళ్లూ జీవగంజయ్యీనాయాచుట్టూ ఇనుప కంచె పక్కన జనసేనపక్షుల జోహార్లూ ప్రకతి రాల్చే పూలూదండాలూ…

ఇంటింట చీకటే…

ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరే రాజ్యమెవరికి వచ్చేనో – రాజన్న సుఖము లెవరికి దక్కెనో వొల్లిరిచి కష్టించి రాజనాల్ పండించ కరువు…

నల్లమల

కల్లపెల్ల ఉడుకుతున్ననల్లమలా కళ దప్పి పోనున్నద బతుకెల్లా నింగి కొనల తాకె పచ్చని చెట్లు పక్షి పిల్లల దాపు వెచ్చని గూళ్లు…

కొండలు పగలేసినం

రచన: చెరబండరాజు, గానం: గద్దర్, సంజీవ్

గూడ అంజన్న పాట – ‘ఊరు మనదిరా’

గూడ అంజన్న పాట – ‘భద్రం కొడుకో’

విప్లవాల యుగం మనది

రచన: చెరబండరాజు, గానం: మాభూమి సంధ్య