ఇది మనందరి కథ…

నేనక్కడే ఉన్నానునిండా మునిగిసముద్రం లోతెంతో ఇంకా తెలిసే రాలేదుదుఃఖాన్ని పొరలుపొరలుగా కప్పుకునితీరమొక్కటే అక్కడ ఒంటరిగా! అప్పుడెప్పుడో పెనవేసుకున్న మనసైన క్షణాలుఇప్పుడవి నమ్మకం…

ఈ దేవుడికి విరుగుడు కావాలి..

నిమిషాలు గడుస్తున్న కొద్దీనాటకాలు రక్తికడుతుంటాయినీకంటూ ఓ సమయమొకటి ఉంటుందనితెలుసుకోవడం పెద్ద సమస్యే ఎప్పడైనానీకోసం నువ్వు చేసే యుద్ధంలోసమిధ పాత్ర ఎప్పుడూ సిద్ధంగానే…

నేనెవర్నీ అని ప్రశ్నించుకోవడంతో నా రచన మొదలయ్యింది – మహమూద్

మీరెక్కడ పుట్టి పెరిగారు? మీ కుటుంబ నేపధ్యం వివరించండి? జ: 1971 లో పుట్టి పెరగడం, నివసిస్తూ ఉండడం (బహుశా గిట్టడం…

అడవి భాష

అడవిని దోసిట్లో పట్టుకునిఅతని రాక కోసం వాళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారులోలోపల చెకుముకి రాళ్ళతోఅగ్గి రాజేసుకుంటూనే ఉన్నారు తొణకని ప్రేమతో సొరకాయ బుర్ర…

భూగర్భ సముద్రం

అలల హోరు వినబడని సముద్రాలుంటాయా?ప్రకృతి పాటలు పాడని పక్షులుంటాయాఅడవిని వెంట పెట్టుకోని నడవని మూలవాసులుంటారా?మేమూ అంతే – ఈ నేల బిడ్డలం…

అవాస్తు…

తీరొక్క పువ్వుగానో తీరం దొరకని నదిగానోఆమె నవ్వులెప్పుడూ మనసులు ఎదిగీ ఎదగనిఇరుకు గదుల్లో ఇమడలేవని తెలిసీఎంతో ఒద్దికగా ఇమిడిపోతూ ఉంటాయి ఈశాన్యం…

పతాక సన్నివేశం…

కుట్రలేవో జరుగుతున్నాయికుటిల రచనలేవోఅడ్డూ అదుపూ లేకుండాపథకం ప్రకారం సాగిపోతూనే ఉన్నాయిఅధికార ఆగడాలు నెత్తుటి నీడల్లో సేదతీరుతూనే వున్నాయి తుపాకి శబ్దంలోకలిసిపోయిన పక్షుల…

తడి తలంపు ఉండాలిగా!

ఆ గుండెకైన గాయమెప్పుడూ కనిపించాలంటేపచ్చి గాయాల తడిని మోసేతడి తలంపు మీలో ఉండాలిగా!ఎవరు ఎన్నైనా చెప్పండిమా మనసు లోలోతులను తాకే సహృదయాన్ని…

చిట్టి పాదాల సందేశం

ఆ చిట్టి పాదాలుఇప్పుడేదో రహస్యాన్నిచెబుతున్నట్లుగా లేదుఆకలి మర్మాన్నిచెబుతున్నట్లుగానూ లేదునాగరిక వైఫల్యాల్ని విప్పిచెబుతున్నట్లుగా లేదు ఆకలిని మించినభయంకరమైనది ఏదీఈ భూమండలాన్నిఇంతవరకుబాధించింది లేదనిదేశం ముఖంపైరక్తపు…