మణిపూర్ మర్మయోగి

రాజ్యాంగ ధర్మం దగ్ధమౌతోంది  క్షమించండి మా రాజు గుడ్డోడు కేవలం  భారతమాత నగ్న పరేడు చూస్తాడు కేవలం నెత్తుటి ప్రవాహాలు కళ్ళార చూస్తాడు కేవలం దళిత ఆదివాసి ముస్లిం బహుజన శవాల్ని కళ్ళు…

ఎనభయొక్క ఏళ్ల జలపాతం గురించి

ఆ‌ జలపాతంలోంచిఎన్నెన్ని చెట్లు వీస్తున్నాయోఆ రాగాలన్నీ అతడే! ఆ జలపాతం హోరులోంచిఎన్నెన్ని పక్షులు ఎగుర్తున్నాయోఆ పాటలన్నీ అతడే! పచ్చదనమైఈ నేల విస్తరించాడునడిచే…

విత్తులు

మీలో వొక సూర్యుడు మీలో వొక చంద్రుడు మీలో వొక సముద్రం మీలో వొక తుఫాను మీలో వొక సుడిగాలి పుస్తకాలు…