నా విప్లవ జీవితంలో ఒకే ఒక్కసారి తారసపడ్డ సి.పి.ఐ. (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ అది చర్చల కాలం కావడంతో…
Author: మిత్ర
స్వేచ్ఛకు మృత్యువు సంకెళ్ళా!?
పల్లవి: స్వేచ్ఛా నీకెందుకీ మరణపు సంకెళ్ళుస్వేచ్ఛా నీ మెడకు బిగిసె ఎవ్వరివీ ఉరితాళ్ళుప్రగతిని కాంక్షించే జంటకుప్రేమగ జన్మించావుగోడలు లేనింటా పెరిగిస్వేచ్ఛగా విహరించావుపలు…
శాంతమ్మ సమరగాథ (శాంతి-సమరయోధుల పాట)
సాకి :వినవే వినవే ఓ భారతివింటే బిడ్డల త్యాగనిరతికనవే కనవే ఓ భారతికంటే త్యాగాల నీ కారతిఓ…. ఓ భారతీ/నీ కారతిఓ….…
త్యాగాల నెత్తుటి ముద్ద గణేష్
పల్లవి:త్యాగాల నెత్తుటి ముద్దయితరలీ వస్తుండో గణేష్ – తరలీ వస్తుండోబానిసత్వమును తరిమే పోరునుతోడుగా తెస్తుండో గణేష్ – తోడుగా తెస్తుండోతిరుగుబాటునే తెస్తుండోవెలిశాలకే…
శాంతి దూతగా వచ్చి యుద్ధ వీరుడుగా అమరుడైన కామ్రేడ్ సుధాకర్ కు విప్లవ జోహార్లు
కామ్రేడ్స్, సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సుధాకర్@ టెంటు లక్ష్మీనరసింహ చలం కు విప్లవ జోహార్లర్పిస్తున్నాను. ఆపరేషన్ కగార్…
సుధాకరా సుధాకరా…
పల్లవి: సుధాకర సుధాకర నేలరాలినావాతారలల్లో ధృవతారగా వెలుగుతున్నావాఅడవిలో పంతులుగ పాఠమైనావాసడలనీ పోరుదీక్ష అమరుడినైనావా అనుపల్లవి: నెత్తుటి తైలంకొవ్వొత్తిగ జ్వలనంకత్తి మీద సామునిలువెత్తున…
అమ్మా అడివమ్మా – మన రాజ్యం మనదమ్మా
అతడు :ఆకాశ పందిరి కిందాపూసిన అడివమ్మో – ఎన్నెలకాసిన అడివమ్మానీ బిడ్డ లేమయ్యిండ్రునువ్వే జెప్పమ్మా – మమ్ములతట్టి లేపమ్మాకాలమెంత కఠినమైనాకగార్ కావొద్దు…
స్త్రీల అందాల పోటీయా? సాహసాలు లూఠీయా?
ఈ హైద్రాబాదు నగరమందు అందాల పోటీయావీరనారి ఐలమ్మల సాహసాల లూఠీయాఅడుగుదాం ఆడమగలు అంతా ఒక్కటైఆపుదాం అపరాదపు చీకటిపై నిప్పులైఆడదంటె అలుసనిఅంగడీ బొమ్మనిమాతృస్వామ్య…
శాంతి సందేశ గీతం
కొండల నుండి గుండెలు పిండేవిషాద రాగం వినిపిస్తుంటేమండే ఎండలు ఆశలు పండేవసంత రుతువై కనిపిస్తుంటేగుండె గొంతులో శాంతి సమతలుపాడుతు ఉంటానుఆకుపచ్చని అడవుల…
మిడ్కోలా మెరుపు రేణుక
పల్లవి: పల్లవి: కడవెండి కడవెండి – నీగుండెల్లో బలముందిఇంటింటా రేణుకమ్మాత్యాగాలై పండిందిఆ కథలే అడివమ్మా చెబుతుంటేమిడ్కొలా మిలమిలా మెరిసిందే 1.ఓయమ్మా రేణుకమ్మా-ఒకసారి…
లే లేచిన కలమే కవి సందర్భం
పల్లవి:రేపటి ఉదయం కలగందిచీకటి రాజ్యం కూలుననినీళ్ళకు బదులు ఆకుల నుండిరాలిన నెత్తురే త్యాగమనిఫాసిజమంటి పడగ నీడననీరస పడక నిరసన జెండగ అను…
దండకారణ్యంలో ఆపరేషన్ కగార్
పల్లవి : ధనధన తుపాకి మోతల నడుమాదండకారణ్యం – అదిగో దండకారణ్యంఆదివాసుల బతుకులపైనాకగార్ అంటూ యుద్ధం అడవిని కాజేసే యుద్ధంఈ యుద్ధం…
ఎవరో ఒకరు
పల్లవి:ఎవరో ఒకరుఎపుడో అపుడుపుడతారులేమళ్ళీ మళ్ళీజగతి వేదనేతన బాధగాలిఖిస్తారు అక్షరాల తారలనల్లిచరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ | ఎవరో | 1) చలనమే…
కామ్రేడ్ కటకం సుదర్శన్
పల్లవి: కటకం సుదర్శనా-కామ్రేడా సుదర్శనాఎకడ నిన్ను చూడలేదుఎపుడూ మాట్లాడలేదుకనుమూసిన చిత్రమేకనికట్టు చేసినట్టుమనుసుతో మాట్లాడుతూ తట్టిలేపుతున్నదిఅడవిలొ అమరత్వమై ఆత్మబంధువైనది 1. ఎవరైనా ఒకసారే…
డప్పు రమేష్
పల్లవి :ధన ధన మోగే డప్పులల్లోడప్పాయెనా నీ ఇంటి పేరుగణ గణ మోగే గొంతులల్లోపాటాయెనా నీ ఒంటిపేరుఆడిందే డప్పు గజ్జె గట్టిపాడిందే…
మిత్ర పాటలు
సంస్కృతి మనుషులంత ఒకటానిసంఘర్షణె మార్పు అనీచరిత చాటుతుండ … మనచరిత చాటుతుండామనిషికి ప్రకృతికిజోడీ కుదిరిందిరానాగరికత ప్రగతికిమూలం అయ్యిందిరాఅదే అదే అదేరా అదేరా…
దండాలూ ఆర్కే నీకూ ఎర్రెర్ర దండాలూ
అడవి తల్లీ ఒడి అమ్మయి లాలించీనాదాఆకులు రాల్చిన నీళ్లూ జీవగంజయ్యీనాయాచుట్టూ ఇనుప కంచె పక్కన జనసేనపక్షుల జోహార్లూ ప్రకతి రాల్చే పూలూదండాలూ…