యుద్ధమే తరతరాల జీవనవిధానమైనపుడుఆకురాలు కాలమొక్కటే వచ్చిపోదు గదాఆజీవ పర్యంతం ఆలివ్ ఆకుల కలల్ని మోసే ప్రజలకుపోరాట దైనందిన చర్యలోఆహారం కోసం క్యూ…
Author: ఫెలో ట్రావెలర్
యుద్ధమే మరి ఆహారాన్వేషణ
నకనకలాడే కడుపాకలిని తీర్చుకోడానికి చేసేపెనుగులాట కన్నా మించిన యుద్ధమేముంటుందిడొక్కార గట్టుకున్న ప్రజలకుఅది ఎగబడడం అను, దొమ్మీ అనుఆక్రమణ సైన్యంపై నిరాయుధ దాడి…
మూడు మానసికతలు
మూడు మానసికతలు–పాలస్తీనా అజ్ఞాత కవిఇంగ్లిష్ : అసర్ జైదీ పాలస్తీనామా స్నేహితుల నుంచిమా స్నేహితుల వంటి వాసన రాదువాళ్ల నుంచి ఆసుపత్రి…