సమాప్తం

ఆదివారం ఉదయం టీ తాగి టిఫిన్ తిని మళ్లీ ఒకసారి టీ తాగి రేడియో తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాను. టీవీలో రకరకాల…

చూపున్న కుర్చీలు

చప్పుడు చేయకండిమనం తర్వాత మాట్లాడుకుందాంవిరామం తర్వాత,విశ్రాంతి తర్వాతఅనేకానేక ఆవులింతల తర్వాతకుర్చీలు ఇప్పుడు నిద్రపోతున్నాయి. ఆటంకపరచకండిమనం తర్వాత చర్చించుకుందాంమాటల కన్నా చర్చలకన్నా,మనం చేసే…

కథ రాసే సమయాలు

“లోకం చూసి నేర్చుకో… పుస్తకాలు చదివి కాదు. పుస్తకాలూ అపద్దాలు.” “ఎందుకు తొందర పడతావు? చాలా సమయం వుంది కదా. ఇప్పుడేమైంది?…

ఆమె చేతుల్లో ఏదో ఉంది

అవును ఆమె చేతుల్లో ఏదో ఉంది మాలిన్యం తెలియని మంచితనం కావచ్చు, మనసు తెలిసి మసలుకునే లాలిత్యం కావచ్చు, ప్రేమ తప్ప…

ఇక్కడెవరూ… మరణించలేదు!

సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు… ఇక్కడెవరూ… మరణించలేదు! నిజమే! అంతా అపద్దం. ఎవరో సృష్టిస్తున్న వదంతులే ఇవి. ఇంతగా అభివృద్ది చెందిన…