తొలితరం రచయిత్రుల కథల్లో జాతీయోద్యమ ప్రభావం

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలకు తెగించి మడి, మాన్యాలు వదులుకొని సర్వం త్యాగం చేసిన నారీమణులెందరో నిస్వార్థ సేవ చేసిన తల్లులు…

దళిత మల్లయ్య ప్రశ్నతో… మార్పు చెందిన గ్రామం “నిరుడు కురిసిన కల” నవల

తెలంగాణా నవలా సాహిత్యంలో చాలా వరకు గడీల దొరల పాలన, ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, ప్రజలపై దొరల ఆగడాలు, హింస చిత్రించబడ్డాయి. ఆ…

మహిళలపై ఆధిపత్య హింసను ఎత్తిచూపిన అలిశెట్టి

అలిశెట్టి యువకుడుగా ఎదిగే సమయంలోనే సిరిసిల్లా, జగిత్యాల రైతాగంగా పోరాటాలు జరిగిన మట్టిలో భావకుడుగా,కళాత్మక దృష్టితో ప్రభాకర్ కవిగా, చిత్రకారుడిగా ముందుకు…

ప్రజా యుద్దం, కలం కలిసి సాగిన ‘‘చనుబాలధార’’ – కౌముది కవిత్వం

దేశంలో సైన్యం మూడు రకాలు. ప్రభుత్వ సైన్యం. ప్రైవేటు సైన్యం. ప్రజాసైన్యం. మొదటి రెండు సైన్యాలు పాలక వర్గాల అధికారాన్ని కాపాడేవి.…

గ్రామీణ జీవితాల్లో మత చొరబాటును చిత్రించిన నవల – ‘భూమి పతనం’

పూర్వకాలపు మన సమాజం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఒక ప్రత్యేకస్థానాన్ని కలిగివుండి గ్రామీణ ప్రజల జీవితాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేది. ఒక…

నూతన మానవ అన్వేషణా దారే ‘‘శృతి’’ నవల

‘‘కన్నకొడుకు ఒక్కరున్న వాన్ని అన్నలల్లో కలువమందుకడుపునొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండపట్టి తిరగమందును’’ అన్న పాట వినని తెలంగాణ పల్లెలుండవు. కాని…

త్యాగాలను ఎత్తిపట్టిన ‘అమ్ముల పొది’ నవల

ఆధునిక యుగంలో కల్పనా సాహిత్యానికి సంబంధించిన ప్రధాన పక్రియలలో నవల ఒకటి. వైవిధ్యం, విస్తృతి, సంక్షిష్టత ఆధునిక యుగ స్వభావం. మధ్యతరగతి…

ఉరి వేద్దాం కానీ ఎవరికి…?

అరాచక మూకలుమానవత్వం ముసుగులో పాలనఆక్రందనలు ఆవేదనలువ్యవస్థను ప్రశ్నిస్తున్నాయ్! మానవ మద మృగాలురాబందుల మూకలుఒక్క నగరంలోనే కాదుగ్రామాల్లోనూ విహరిస్తున్నాయి!! మహిళలపైహింసల వారసత్వనిరంతర ప్రక్రియఎన్ని…