నిరసన

పుస్తకాల్ని విసిరేశారు పిల్లలుపాఠాలు చెప్పే పంతుళ్లు లేరని!బట్టలన్నీ విప్పేసారు ఆడోళ్లురక్షకులే రాక్షసులుగా ఎగబడ్డారని!పండించిన ధాన్యాన్ని పారబోశారుశ్రమకి గిట్టుబాటు లేదన్న రైతులు! మున్సిపాలిటీలో…

చీకటి వెన్నెల

వాడు ఊహల్లో ఊగిపోతూవెన్నెల్తో కవిత్వం రాస్తాడుచీకటిని తరిమేసేనంటూ!నేనేమో వెన్నెలకీ చీకటకీతేడాతెలియని బతుకు బందీనిబురదలోనే బొర్లుతున్న మట్టగుడిసెని ! నాకేమోసెలయేర్ల సవ్వడి సముద్రమంత…

గేనగీత

నీకు నా స్పర్శంటే వెయ్యి గంగల స్నానంనా నీడంటే నీకు కునుకులేని అమావాసెతనంనా మాటంటే సీసం పోసుకున్న చెవిటితనంనే నడిచిన భూమంతా…

స్వవిధ్వంసం

నవ మన్మధుడిలాతెల్లగెడ్డం నల్లగా మెరవాలినా పేరు జగమంతా పెరగాలిఈ ఫొటోషూట్ ప్రపంచంలోనన్ను చూసి నేనే అసూయపడేలా! నన్ను నేను చూసుకుంటూనేనో కెమెరానవుతానా…

డిసార్డర్

ఆకాశ పరుపు మీదఆదమరిసి నిద్రపోతున్న సూరీడుపట్టపగలుపైన పట్టపు రాణిలాసందమామ స్వైర విహారంచీకటికి వెలుగుకి తేడాతెలియకకొట్టుమిట్టాడుతున్న సూర్య చంద్రుల్లా నగరంనగరాన్ని చూసి నవ్వాపుకోలేని…

దేశం సిగ్గుపడాలి

అతను ఆదివాసీ అడవుల్లోనడిచిన విప్లవ క్రీస్తుప్రభువుని నమ్మినట్టేప్రజలని ప్రేమించాడుప్రజల హక్కులేదేవుని వాక్కులే అని !కొందరికి ప్రేమంటే భయంఈ ప్రేమికుడుమరఫిరంగి కన్నా డేంజర్…

ప్రపంచ మృత్యుగీతం

ప్రపంచమంతా మార్మోగుతున్న మృత్యుగీతంచావుతో సహవాసం చేసుకొంటూఎవడి సమాధిని వాడే తవ్వుకుంటూఒకడు ఉరితాళ్లు అమ్మకాల్లో బిజీ బిజీ లాభాల్లో‘చివరి చితిమంటలు’ పబ్లిక్ స్కీంలో…

అధికారధేనువు

వేదఘోషలో యజ్ఞ మాంసమైముక్కలైన ఆటవిక ఆవుఇప్పుడు అధికారకామధేనువు ! మాలాగఆవులకి ఓట్లుండవుఅయితేనేంఅవి ఓట్లు తెచ్చే వనరుమా మీదగానరమేధాల సృష్టికర్త !పవిత్రమాత !!…

టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ

అవున్రా అయ్యాటన్నులకొద్దీ ప్రజాస్వామ్యంమేము మోయలేపోతున్నాంతిన్నదరక్కఅయినదానికీ కానిదానికీమేము  రోడ్డుమీదకొచ్చి చిందులేస్తున్నాంషహీన్బాగ్లో పండుముసలోళ్లంపనీ పాట లేని ఆడోళ్ళం పసిపిల్లలతో పోని పౌరసత్వం కోసం పోట్లాటకొచ్చాంరాజధాని సరిహద్దుల్లో పిక్నిక్కి…

మనువుగారి మనోగతం

నేను నిప్పుల గీతలు గీసిన మహర్షినితరతరాలుగా సుఖాల సొంతాస్తినిసమస్త శ్రమను దోచే సౌకర్యంనివర్ణ సంకరానికి యమ కింకరుడినిపతివ్రతా ప్రవచనాన్నిఉత్తమ కుటుంబాన్నిఉన్నత కులాన్నిసూపర్…

చిగురించిన మెరుపు

మర్యాదస్తుడి ముసుగు చినిగిమూక మూర్ఖత్వంమట్టి కలిసిన మనిషితనంకుల అహంకారంతోరంకెలేసే ఆంబోతు పెత్తనం రక్తం అద్దిన తెల్ల చొక్కానాన్న కులం కట్టుబాటు కత్తిగాఅమ్మ…