మాతృ హంతకులు

బెంగాలీ మూలం: మౌమితా ఆలం ఓహ్,నా ప్రియమైన కుకీ అమ్మలారా,మన శరీర భాగాలు వార్‌జోన్‌లు,వాటర్ బాటిళ్ల కోసంవాళ్ళు ఎగబడుతున్నప్పుడుమొదటగా వారు మనల్ని…

మనుషుల్లారా ఇది వినండి…

మా దగ్గర …!మీ పురుషాంగాల బలుపునుచల్లార్చే జననాంగంఅంటే!మీ జన్మస్థానం మీ కోసమేపవిత్రంగా మీరు కోరుకుంటున్నట్టు రహస్యంగానేమీ సనాతనా ధర్మంలో దాచేవుంచుతున్నాం మీ…

ఆకాశంలా వెలిగే భూమి

ఈ చీకట్లను నా కలం మొనతో పెకిలిస్తానునల్లరంగురాత్రికి నాపద్యంతో వెలుగు వెన్నెలేస్తానురాత్రులన్నీ ఒకటికావనిఅందరిమెలకువలన్నీ ఒకటి కానేకావనిక్షణంకిందటి అక్కరలేని తనకుతానుకొత్తదనాన్ని ఆవహిస్తూఉమ్రావ్ జాన్…

కొత్త ఉదయం

చూస్తూ ఉండిపోతానలాఆకాశంలోకి – నక్షత్రపు కళ్ళతో ప్రయాణిస్తున్న రాత్రినిపూలకుండీలో ఒంటరిగా దిక్కులు చూస్తున్న పువ్వుని కూడా – ఆలోచనకుకాస్తంతా గాలినిఉగ్గుపాలుగా పట్టించి,…