కొత్త ప్రపంచాన్ని స్వప్నించడం చేతగాని వాడేవీరుల కలలను నిషేధిస్తాడుదొంగలకెపుడూ ప్రభాకరుడు అస్తమించిన తర్వాతబాలచంద్రుడు ఉదయిస్తాడన్న భయమే!బిస్కెట్లు చాక్లెట్లు తినిపించినంత సులభంగావాడు పసిగుండెల…
Year: 2025
అడవి పిలుస్తున్నది
వేసిన తొలి అడుగు ఆకుపచ్చ నేల మీద వేసిన వాళ్లంజుంటి తేనె ధారల సారాన్ని జీర్ణించుకొని వచ్చిన వాళ్లంఎక్కడినుంచో అడవి పిలుస్తున్న…
భయం ఫలితం
తమ పుచ్చిన చేతులు జూసి అంతా పుచ్చి పోయిందనుకున్నారురెండు వీధి స్తంభాల మధ్య వాళ్ళ గజిబిజి నీడను జూసి జడుసుకున్నారుమూలకు వ్రేలాడిన…
నాతల్లి నన్నీదారిలోనే కన్నది
ఈ దారి నాకన్న తల్లినన్నీ దారిలోనే కన్నదికాపాడిందినిలబెట్టిందికుళాయినీళ్లు పేగుల్ని మెలితిప్పినపుడుఉదయ విషాదాంధకారంలో కన్నీరు కరువైనపుడుబతుకు బడి నీచకూపంగా మారినపుడుమలవిసర్జనలే నిర్బంధపు అన్నపానీయాలైనపుడునా…
ఇస్తిబాద్
కథలో రెండువైపులాఒకరి వేళ్ళు మరొకరి వైపు చూపిస్తుంటేవక్రీకృత సత్యాల చెరసాలలో అసలు నిజం చిక్కుబడిందిఎవడూ తేల్చిచెప్పడేం…నేనిప్పుడు నిర్బంధ శిబిరంలో శాశ్వత శిక్ష…
సూర్యుడు మళ్లీ పుడతాడు!!
కళ్ల ముందే తూరుపు నలుపెక్కిందినెత్తురు కక్కుకొని సూర్యుడుఅమరత్వపునీడలో అశువులు బాశాడుయిల్లును ఇడిసిన జాడలుశవాలై తిరిగొచ్చిన తీరుకుఊళ్లు గొల్లుమంటున్నాయిఆశకొట్టేసుకున్న కన్నపేగులకుదింపుడుగల్లం ఆశ కూడా…
అమ్మా అడివమ్మా – మన రాజ్యం మనదమ్మా
అతడు :ఆకాశ పందిరి కిందాపూసిన అడివమ్మో – ఎన్నెలకాసిన అడివమ్మానీ బిడ్డ లేమయ్యిండ్రునువ్వే జెప్పమ్మా – మమ్ములతట్టి లేపమ్మాకాలమెంత కఠినమైనాకగార్ కావొద్దు…
స్త్రీల అందాల పోటీయా? సాహసాలు లూఠీయా?
ఈ హైద్రాబాదు నగరమందు అందాల పోటీయావీరనారి ఐలమ్మల సాహసాల లూఠీయాఅడుగుదాం ఆడమగలు అంతా ఒక్కటైఆపుదాం అపరాదపు చీకటిపై నిప్పులైఆడదంటె అలుసనిఅంగడీ బొమ్మనిమాతృస్వామ్య…
అపురూపమైన ఊరు కడవెండి
ఒకానొక వ్యక్తిగత అనుభవం అనేకానేక వ్యక్తిగత అనుభవాలను తట్టి లేపి, ఆ వయ్యక్తికత లోని సామాజికత వైపు దృష్టిని విస్తరిస్తుంది. అలాగే…
డెత్ ఎరెక్షన్
ఆమె చనిపోయింది. అవును ఆమె నిజంగానే చనిపోయింది. నమ్మ శక్యంగా లేదు. మరణం అనివార్యమే. మరీ ముఖ్యంగా శ్యామల విషయంలో. అవును…
సాహిత్య మార్క్సు మన శ్రీశ్రీ
రాత్రి శ్రీశ్రీ గారి కబురు వినగానే చతికిలబడిపోయాను. అయితే పొద్దున ఎ.ఐ.ఆర్. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాకా శ్రీశ్రీగారు పోయారనే మాట…
విరసం చేతిలో మహత్తర శక్తి శ్రీశ్రీ
8-7-83 తేదీగల మీ పత్రికలో మా పెదబాబాయి, చినబాబాయి అంటూ శ్రీ ఆరుద్ర రాసిన వ్యాసం మహాకవి శ్రీశ్రీ గారిని కించపరచేదిగానూ,…
కొత్త అందం
నా నగరం పలు అందాలు ఆరబోయపలు రాజ్యాల అందగత్తెలకి స్వాగతం పలుకుతుంది దేహాలన్నీ ఒక్కటేఅంగాంగాల ధర్మాల్లో తేడా వుండదుమందులు సూదులు శస్త్రచికిత్స…
అందాలపోటీలు – ఒక అవగాహన
(ప్రజాస్వామిక తెలంగాణ , సామాజిక సమన్యాయ తెలంగాణ వంటి ఆకాంక్షలతో ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు. ప్రజల…
వర్తమానం చదువుకోవాల్సిన ‘పోరాట పద్యం’
వర్తమానం అనేక సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతోంది. దేశాల మధ్య జాత్యాహంకారపు పుండు పొటమరిస్తోంది.జాతుల మధ్య మత ద్వేషం, సామ్రాజ్యవాద వ్యాపార ధోరణి అల్లుకొంటోంది.…
యజీద్
–సాదత్ హసన్ మంటోఉర్దూ మూలానికి ఇంగ్లీషు అనువాదం: రఖ్షందా జలీల్తెలుగు అనువాదం: సుధా కిరణ్ 1947 అల్లర్లు ముగిశాయి. అతివృష్టి, అనావృష్టి…
సార్థకత
వాళ్ళకి పేరు ఉంటుందికానీ పేరు కోసం వాళ్ళు బతకరు నిజానికి సమూహ చలనంలోవాళ్ళ నామవాచకం మాయమైపోతుందిజీవితమనే వ్యాకరణానికికర్మ అనే కార్యాకరణాన్ని ఆపాదిస్తారు…
సంచీలోపలి ముఖం
నిజానికి అతడి ముఖంతన భుజానికి వేలాడే సంచీలో వుండేదిరెట్టించి అడిగితేచిన్న నవ్వొకటి బదులు దొరికేదిసంచీలోపలి ముఖంతోనైతేఎప్పుడూ ఎవరూ చూసింది లేదు మెండెం…
సికాస లో లేచిన బొగ్గు రవ్వలు
1969 ల్లో ఉద్భవించిన నక్సల్బరీ ఉద్యమం ఊపిరిగా తెలుగు నాట శ్రీకాకుళం లో అడుగుపెట్టి తెలంగాణ నేలన విస్తరించిన రాడికల్ ఉద్యమం…
మందమర్రి నుంచి మణుగూరు దాకా…
సింగరేణి కార్మిక సమాఖ్య కార్యకర్తగా గురజాల రవీందర్ నడిచిన తొవ్వ యిది. బొగ్గుగని కార్మికులు తమ చెమటతో నిర్మించుకొన్న తొవ్వ యిది.…
ఉద్యోగ ధర్మం
ఫట్ ఫట్ ఫట్… లాఠీ ఆక్కడున్న ముగ్గురు బక్క ప్రాణులపై విరుచుకుపడుతుంది. “అన్నా వద్దన్నా, సార్ ఆపండి సార్ నీకు దన్నం…
‘పరావలయం’లో బలమైన అభివ్యక్తి
వస్తువును కవిత్వంగా మలచడం ఓ కళ. వస్తువు ఒక్కటే కాదు అభివ్యక్తి శిల్పం సైతం ప్రధానం. వస్తువు మీద మమకారంతో రచనకు…
‘ఈద్ ముబారక్’ ఎందుకు?
ఈ రంజాన్ ఉపవాస మాసంలో మూడు నాలుగు ఇఫ్తార్ విందులకు పిలుపు వచ్చింది. అన్నిచోట్లా చిన్న చిన్న ఉపన్యాసాలు కూడా చేయవలసి…
ఆలోచనల్లో ముంచెత్తే కవిత్వం
సూక్ష్మజీవి అంటే కంటికి నేరుగా కనబడని అతి చిన్నజీవి. కానీ, ఈ పుస్తకంలో “సూక్ష్మజీవి” అంటే సమాజంలో అంతర్లీనంగా జరుగుతున్న విషయాల…
శాంతి సందేశ గీతం
కొండల నుండి గుండెలు పిండేవిషాద రాగం వినిపిస్తుంటేమండే ఎండలు ఆశలు పండేవసంత రుతువై కనిపిస్తుంటేగుండె గొంతులో శాంతి సమతలుపాడుతు ఉంటానుఆకుపచ్చని అడవుల…
మిడ్కోలా మెరుపు రేణుక
పల్లవి: పల్లవి: కడవెండి కడవెండి – నీగుండెల్లో బలముందిఇంటింటా రేణుకమ్మాత్యాగాలై పండిందిఆ కథలే అడివమ్మా చెబుతుంటేమిడ్కొలా మిలమిలా మెరిసిందే 1.ఓయమ్మా రేణుకమ్మా-ఒకసారి…
చరిత్రను తిరగరాస్తున్న మహిళలు ‘అనేక వైపుల’ స్త్రీ పాత్రలు
దేశ రాజకీయాలు ఒక కీలక మలుపు తీసుకున్న 2014 నుండి ‘అనేక వైపుల’ నవల ప్రారంభమవుతుంది. ఎక్కడ బయలుదేరి ఎక్కడికి చేరుకున్నాం…
విద్వేషపు కాలంలో మన ఆయుధం కవిత్వమే!
విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులను చీలుస్తున్న వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాల ఆదరణ పొందుతున్న అత్యంత కుట్రపూరిత పన్నాగాలు నడుస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం.…
గాజా.. నా గాజా..నువు గెలిసి తీరుతావు!!
నెత్తురోడుతున్నపసిబిడ్డలఎడతెరపి లేనిఆర్తనాదాల హోరులో.. చిమ్మ చీకట్లు కమ్మినఆకాశ గాయాలగర్జనల గురుతువై.. గాజావో గాజానా గాజానువు లేచి నిలుస్తావు… చిగురు తొడిగేకలల కడలిఅలల…
గాలి గువ్వ
పక్కమీంచి ఇంకా నీలి లేవలేదు. అలా అని ఆమె నిద్ర పోవడం లేదు. వదిన అప్పటికే రెండుసార్లు వచ్చి లేపింది. లేద్దామనుకుంటూనే…
గాయాలు అమూర్తమైనవి కావు
గాయాలుఎప్పుడూ నెత్తుటి రంగులోనే చిమ్మబడతాయికానిఒకే దేహంలోని ఒకే హృదయంలోనివే అయినావాటి ధ్వనులు వేర్వేరు, భాషలు వేర్వేరు,వ్యక్తీకరణ వ్యాకరణాలు వేరువేరు గాయాలుఅమూర్తమైనవి కావుపిల్లల…
వెలుగును పంచిన మిణుగురు
రేణుక అమరురాలైందని తెలిసినప్పటి నుంచి ఎడతెగని ఆలోచనలు. దుఃఖం. రష్యా విప్లవ కాలంలో రాసిన నవల అది. ఆ నవలలో విప్లవకారులున్న…