‘నీవు ఎవరికి చెబుతున్నావు?’ అనేది గ్రాంసీకి చాలా ముఖ్యమని ఈ రచనలో అశోక్ అన్నారు. మార్క్సిజమంటే ఆయనకు ‘ఆచరణాత్మక తత్వశాస్త్రం’ అనీ…
Month: December 2024
సిరియా యుద్ధ గొంతుకతో ఒక సంభాషణ
అది సోమవారం. పొద్దున్నే ఆఫీస్‌కు పోగానే మా డిపార్ట్ మెంట్ హెడ్ నుండి ఒక ఈమైల్ వచ్చింది. ఒక రీసర్చ్ ప్రాజెక్ట్‌లో…
లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి – సాహిత్యం
‘మనం ఒకే కొమ్మకు పూసిన పూవులం’_విద్రోహి కవి నజ్రుల్ ఇస్లాం._‘మనందరం ఒకే తోటకి చెందిన పిట్టలం’_కవి మహమ్మద్ ఇక్బాల్ రాజ్యాంగ పీఠిక…
సాఫ్ట్ టార్గెట్
‘‘సార్.. ఇప్పుడు వెళ్తున్నారా?’’ అన్న మాటలు వినపడటంతో, తలకు కట్టుకున్న కర్చీఫ్ వెనక్కి పోకుండా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటున్న అతడు- ఆగి,…
ఎరుకల కాంభోజి రాగం
ఏది నేరం – యెవరు నేరస్థులు? నిర్వచించేదెవరు – నిర్ధారించేదెవరు? ఈ దేశానికి యెక్కడినుంచో దోచుకోడానికి వచ్చినవారు స్థానికంగా యీ నేలకి…
ఔను..ఇపుడు నాగలి కూడా ఆయుధమే.!
ప్రజాస్వామిక పోరాటాలను, నిజాయితీగా గొంతు విప్పి అన్యాయాన్ని నిలదీసే బుద్దజీవులను,ఆలోచనాపరులను, సంస్థలను, సంఘాలను ప్రభుత్వాలు ఎప్పుడూ అణచివేయాలనే చూస్తాయి.ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు…
యుద్ధాన్ని ఉసిగొల్పిన బైడెన్
రష్యా-యుక్రెయిన్ పోరు ప్రపంచ యుద్ధంగా మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వస్త్ర యుద్ధంగానూ పరిణమించే ప్రమాదమూ పొడసూపుతున్నది. తృటిలో ముగుస్తుందన్నట్టుగా 2022…
ఇద్దరు మహాకవుల సంగమం
బాంగ్లాదేశ్ లో నిరంకుశ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో స్వాతంత్ర్యోద్యమంగా ప్రఖ్యాతమైన ఉద్యమంలో రాజ్యపు పోలీసు బలగాలు విద్యార్థుల మీదికి…
తెలుగులో నజ్రుల్ ఇస్లాం
నేను ఆర్ఫియస్ (రాత్రి అంధకార దేవత) వేణువును. జ్వరపడిన ప్రపంచానికి నేను నిద్ర తెప్పిస్తాను. ఆయాసపడుతున్న నరక దేవాలయం భయంతో మరణించేలా…
కాలం నుదుటిపై చందనమై మెరిసిన కవిత్వం: రవీంద్రనాథ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాం కవితలు
అది 1938. రవీంద్రనాథ ఠాగూర్ నవల గోరా (1909)ని సినిమాగా తీయాలని దర్శకుడు నరేష్ చంద్ర మిత్రా నిర్ణయించున్నాడు. సంగీత దర్శకత్వం…
తరాల అంతరాలు
“మీ పిల్లలు మీ ద్వారా వచ్చారేతప్ప మీ కొరకు కాదని తెలుసుకోండి” అన్నాడు ఖలీల్ జిబ్రాన్. తెలుగు రచయిత చలం అభిప్రాయం…
అభిమతం
రాళ్లను కరిగించే భక్తి మార్గంలోరంకుతనం రక్తి కడుతుందివిముక్తి మనసులు మంచులా కరుగుతూ విషమిస్తున్నాయిపునీతం కావలసిన మనసులుకుళ్ళు కంపు కుట్రలవు తున్నాయిగాండ్రిస్తున్న పులిలా…
వాళ్ళను మాట్లాడనీయండి
వాళ్ళను మాట్లాడనీయండిఇన్ని తరాలుగానోరుకు పని చెప్పనివాళ్ళుఇప్పుడు నోరు తెరుస్తున్నారువాళ్ళను మాట్లాడనీయండిపూటకో మాట మాట్లాడిపొద్దుపుచ్చే మాటలువాళ్ళకు పునాది కాదుగాయాల నదులను ఈదినక్షతగాత్రుల వారసులు…
“అహూ దరియాయి” కు
మూలం: మౌమితా ఆలం థ్యాంక్ గాడ్వాళ్లు నిన్ను ఫ్యాంటీలో చూసేశారు ఇక నిన్నూ, నీ అక్కాచెల్లెళ్ళనూబంధం విముక్తం చేయడానికిఆఫ్ఘనిస్తాన్ వలెనేఇరాన్ మీద…
ఆదివారపు కవితా పేజీ
ఉన్నట్లుండి పత్రికలో ఆదివారపు కవిత ఒకటి అదృశ్యమైపోయింది.సశేషంగా మిగిలిపోయింది.ఆదివారం ఆ కవిత చదవడం అలవాటైన పాఠకులు పేజీలన్నీ ఆత్రంగా తిప్పి ఆ…