“దేవుడున్నాడు నాయనా!”

రెండురోజులుగా వానపొటుకుతో ఇల్లు మడుగైంది. నా భార్య ఓపికగా నీళ్లు ఎత్తిపోస్తూంది.ఆమెకు నిద్రలేక జాగరణ చేస్తున్నట్లుంది. వాన వచ్చి పోయి రెండురోజులైనా…

ప్రాచీన తెలుగు సాహిత్యవిమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన  బోయి విజయభారతి

విజయభారతి గారి ఎనభై మూడేళ్ళ జీవయాత్ర  2024సెప్టెంబర్ 26 న  ముగిసింది. ఆమె ప్రసిద్ధకవి,నాటకరచయిత  బోయి భీమన్న గారి కూతురు కావచ్చు.…

రోడ్డు మీద దర్వాజ

శరణార్థులు శిబిరంలోబాంబు విస్ఫోటనమయ్యాకచీలలూడిన ఓ దర్వాజరోడ్డు వేపు నిస్సహాయంగా చూస్తోంది చుట్టూ చెత్త గుట్టలుఊపిరి తిత్తులలో స్థిరపడ్డ దుమ్ము ధూళితోదగ్గులు, మాయదారి…

పాసంగం

ఆచరించని ఐక్యత రాగం నీకో రోగమయిందివిభజించొద్దనే వితండవాదం నీకు విష జ్వరమై పట్టుకుందికలిసి ఉందామనే కపటం ఎత్తేసుకొస్తుందితవుడు తడిసిందనీ ఏడుస్తుంటే తమలపాకు…

పిల్లలు లేని ఇల్లు

ఓ గాజా దుష్ట శిశువులారానిరంతరం మీరు నా కిటికీ కింద చేరితిక్క అరుపులు అరుస్తూనన్ను అల్లరిపెట్టేవాళ్ళుమీరు ప్రతి ఉదయాన్నీ ఒక సందడిగాగందరగోళంగా…

చోటేది?!

ఏడాది గడువలేదుపాలస్తీనా – అమెరికా కవి అబూ రషీద్తన మృతదేహాన్నిఆకాశంలో పాతరేయమని అడిగి పాదాల కింద నేల కోల్పోయిదశాబ్దాలుగా పోరాడుతున్న ప్రజలుఒక్కొక్కటే…

నది నుండి సముద్రం వరకు: స్వతంత్రం అవ్వాలి పాలస్తీనా

కొన్ని రోజుల క్రితం ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్ గారు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై సాక్షి పత్రికలో రాసిన “రెండు దేశాలుగా బతకడమే…

రాజ్యం కంట్లో నలుసతడు!

పాలకుల చేతిలోఅవిటిదైన సమాజానికిఅతడు చక్రాల కుర్చీనిచ్చి నిలిచాడు చీకటి గదుల్లో బంధించి హింసించినాఅతడు హక్కుల వెలుగు రేఖల్నినిరంతరం కలగన్నాడు అంగవైకల్యాన్నే కాదుచావును…

మాదిగ వృత్తి వలపోత – “అలకల పోత”

సమాజంలోని ఏ సామాజిక సమూహాన్ని చూసినా దానిలో మూడు అంతర్వులు కనిపిస్తాయి. వ్యవస్థలో ఇప్పటికి అట్టడుగుననే ఉండి అవకాశాల కోసం తల్లడిల్లేవారు…

వెలుతురు సంతకం

నువ్వు ఖైదులో ఉన్నప్పుడునీ పై వాలి నీ దేహాన్ని గడ్డకట్టించినమంచు సీతాకోకచిలుకలుఇప్పుడు అగ్గి రెక్కలు తొడుక్కున్నాయి ఆ అనంత చీకటి తెరలిప్పుడుతెల్లటి…

ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం

భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700 కి పైన ఉన్నాయి. నమోదు కాని…

గుంపులో ఒంటరులు

నిర్మానుష్యమైన ఒక వీధి. మూసుకున్న తలుపుల వెనక దాక్కున్న జనం. ఒంటరిగా, భయంగా, వేగంగా వీథిలో నడుస్తున్న ఓ మనిషి.దూరంనుండి ఏవో…

గోడలు (ఇల్లు సీక్వెల్ )

ఇంటి గోడలైతేనేం? కథలెన్నో చెబుతూనే ఉంటాయిఅవి వొట్టి గోడలేం కావుగోడలు మనుషుల్లాంటివే !రాత్రింబగళ్ళు గోడలుహృదయపు తలుపులు తెరిచికిటికీ కళ్ళు విప్పార్చినిన్ను ప్రేమగా…

పశ్చిమాసియాను యుద్ధంలోకి లాగుతున్న ఇజ్రాయెల్‌

హమస్‌ మిలిటెంట్లను అంతమొందించే సాకుతో పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకొని గాజా స్ట్రిప్‌లో యుద్ధోన్మాదంతో ఇజ్రాయెల్‌ దాడులను ప్రారంభించి అక్టోబర్‌ 7…

ముగింపులేని ధిక్కారం

చలనం ప్రాణి లక్షణం. స్పందన జీవి స్వభావం.చీమను చూడండి తనకు అవరోధం ఎదురైనా, హానికరమనిపించినా వెంటనే కుట్టడం మొదలుపెడుతుంది. పాకుతూ వెళ్లే…