కల్లోల కడలిలో ఎగసిన కవితా కెరటం

అలిశెట్టి ప్రభాకర్‌. ఓ కల్లోల కడలి కెరటం. ఉజ్వల వసంత గీతం. తలవంచని ధిక్కార గీతం. కల్లోలిత ప్రాంతాల మట్టిని గుండెలకు…

‘ఎర్రపావురం’ అలిశెట్టి ప్రభాకర్

అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం జగిత్యాల. తండ్రి ,అలిశెట్టి చిన్న రాజం.తల్లి, లక్ష్మి. అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వంతో ప్రఖ్యాతి గాంచినవాడు. తన…

మెట్రోకావల…

విశాలమైన ఆవరణ. అక్కడక్కడా వేసిన టేబిల్స్ కుర్చీలు. అవి వో పద్దతిలో వేసినవి కానప్పటికీ ఆ అమరికలో వో హార్మోనీ వుంది.…

బతుకు మడతల్లో…

కొత్తగా కట్టిన సిద్దిపేట పాత బస్టాండు. ఎములాడ షెల్టర్ బస్సు వచ్చి ఆగింది. ఆగి ఆగంగనే జనం ఎగవడ్డరు. “ఉండుడింట్ల పీనిగెల్ల……

మాయని మచ్చ

దోపర ఇగంలో జరిగిన బార్తన, అన్నదమ్ముడు బిడ్డలు ఆస్తి పాస్తుల కాడ కొట్లాడు కొంటే వొచ్చింది. పచ్చాపల్లం భార్తన నలపై రెండూళ్ళు…

ఒకప్పుడు శబ్దమే ఆయన శక్తిమంతమైన ఆయుధం
ఇప్పుడతని చేతిలోకి ఎకె 47 వచ్చింది

ఉక్రెయిన్‌ పై రష్యా ఆక్రమణ యుద్ధం ఒక ఫిల్మ్‌ క్రిటిక్‌ (సినిమా వ్యాఖ్యాత)ను అయిష్టంగానే ఆయుధం పట్టేలా చేసింది. యుద్ధం తన…

మృణాల్‌సేన్‌ – తెలుగునేల అనుబంధం

ప్రత్యామ్నాయ బెంగాలీ సినిమా త్రయంలో చివరివాడు మృణాల్‌సేన్‌ 2018 డిసెంబర్‌ 30న తన 95వ యేట మరణించాడు. రుత్విక్‌ఘటక్‌, సత్యజిత్‌రేలకన్నా ఎక్కువకాలం…

పర్యావరణ పరిరక్షణ ఎండమావేనా ?

ప్రస్తుత పర్యావరణ ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది. మానవాళి ప్రకృతితో ఆడుతున్న చెలగాడటం వల్ల రోజు రోజుకి భూమిపై ఉష్ణతాపం అధికమవుతూ…

కుల అస్తిత్వం – సాంస్కృతిక రాజకీయాలు

‘సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది.’ సరిగ్గా రెండు సంవత్సరాల కింద ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ‘బైండ్ల సెంద్రెయ్య…

జ్ఞానానంద కవి – 1

“విశ్వనాథ, జాషువాల ప్రభావాలు జ్ఞానానంద కవిని అభ్యుదయ కవి మార్గం కంటే భిన్నమైన నవ్యసంప్రదాయ మార్గానికే అంకితమయ్యేట్లు చేశాయి.” – జి.…

కరోనా భీభత్సాన్ని రికార్డు చేసిన నవల “లోపలి విధ్వంసం”

కరోనా ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి వదిలింది. ప్రపంచ ఆర్ధిక వ్యవ్యస్థ, ప్రజల జీవన విధానాన్ని ఈ ఉపద్రవం ఎంతలా ప్రభావితం…

సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు

బెర్టోల్ట్ బ్రెహ్ట్, జర్మన్ కవిఅనువాదం: సుధా కిరణ్ ఈ రోజులలో అసత్యాలతో, అజ్ఞానంతో తలపడి, సత్యాన్ని రాయాలనుకునే వాళ్ళు కనీసం ఐదు…

మర్చిపోకూడని గతం

మానవజాతి చరిత్రలో అనేకానేక దురాగతాలు జరిగాయి. ‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో’ అన్నారు శ్రీ శ్రీ. చరిత్ర గమనం పరస్పరం…

మానవ హక్కుల కోసం ప్రాణాల్ని లెక్కచేయని నటాల్యా గార్బెనెస్కాయ

మానవ హకుల కార్యకర్తగా తన జీవితాన్ని, సంగీతాన్ని అణగారిన ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన ప్రముఖ అమెరికన్ జానపద గాయని…

గగుర్పాటుకు గురిచేసే అరాచక కవి

చార్లెస్ బ్యుకోస్కి (1920-1994), తన కవిత్వంతో, జీవన విధానంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కవులను ప్రభావితం చేసిన ప్రఖ్యాత జర్మన్…

నీలికళ్ల కోడికూత

కాలాన్నికత్తులుగట్టిన కోడిపుంజును జేసీనెత్తురు ఎల్లవులుగా పారుతున్నాఏమీ ఎరగనట్టు యేడుక చూసేకుట్రపూరిత కంటి సైగలొకవైపుకూలుతున్న ఇంటి పైకప్పులొకవైపుకేవలందిష్టిబొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజామన అడుగులెటువైపు?? *…

గిలెటిన్లొస్తున్నాయి జాగ్రత్త!

అడుగు అడుగు నిర్భంధానికి గురవుతున్న చోటప్రజలు బంధీలై మెదడు పునాదిని కోల్పోయిఉన్మాదమెక్కుతున్న చోటసహజాతాలు పోయి అభిజాత్యాలు నిండిసహజ న్యాయ సూత్రాలుమ్యూజియంలో దాచిన…

విపత్తు ప్రాంతం

ఉద్వేగం లేని గొంతులోకవితా పాదాలు చకచకా కదలాడవుబండబారిపోయిన గుండె మేరల్లోపదునైన పదాలు ఎంతకీ చిగురించవుచీలిపోయిన నాలుక అంచుల పైననిజాలు సూటిగా ధ్వనించవు…

ఇథనాల్ కంపెని

రాళ్ళు కరుగవుతాన్ సేన్ పాడడు బాటచీలదుబడబాగ్ని వర్షించదు కాలం స్తంభించదుకత్తుల వంతెన కూలదు నాయకుడు రాడుఅధికారి కన్నెత్తి చూడడు కుట్రల కాలంలోముఖాలు…

ఓ నిత్యాన్వేషి

ఎలాగోలా నడవాలనుకుంటావుఎవరి ఆసరా కోసమో ఎదురు చూస్తూ ఉంటావుదిక్కు తోచని స్థితిలో కుమిలిపోతూ ఉంటావుకష్టాల్లో కన్నీళ్ళ కావడి మోస్తూ ఉంటావుపరిహసించే బతుకును…

ప్రేమభూమి…

పసితనంలో సందులు తాకిఒళ్ళంతా సలసల మండుతుంటేకళ్ళలోకి కళ్ళు పెట్టి చూసిన చూపునా మదిలో ముద్రితమైందిపెరిగిన కనురెప్పలను కత్తిరించిననీ మునివేళ్ళ స్పర్శ తడింకా…

ఓ పుస్తకాన్ని…

ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరేపటికి తినడానికి గింజలు లేవు.అప్పు తప్పేలా లేదుకానీ ఎలాగైనా నిన్ను జ్వలింప చేసేఓ పుస్తకాన్ని నీకోసం కొనాలి… పాప…

ఆకుపచ్చని కావ్యం

తరచుగాసప్తవర్ణ ఆలోచనలతో చిక్కుబడికలతల్లో మునిగిపోతాను సువర్ణ స్వప్నాలకుప్రేమ రెక్కలు అతికించిఆకాశవీధుల్లోకి ఎగురవేస్తాను వెన్నెల జలపాతం పక్కనేమేఘానికి ఊయలకట్టిభూభ్రమణాన్ని లెక్కిస్తుంటాను విహంగాల దౌత్యంతోబహూకరించిన…