12. కథలు ఎప్పటినుంచి రాస్తున్నారు? తేదీలు అవీ జ్ఞాపకం లేవు గాని 1986లో “ఇన్ కమ్ సర్టిఫికెట్” అనే పేరుతో కథ…
Year: 2023
ఇవి జనం కథలు
ఎవరి చమట చుక్కల వలన ఈ సమాజం కొనసాగుతుందో, ఎవడు లోకానికి పట్టెడు అన్నం పెట్టి తాను మాత్రం ఆకలి చావు…
కష్టాల బాల్యమే నా అక్షరాలకు దారులేసింది: ఉదయమిత్ర
1. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి.. మాది జడ్చర్ల పట్టణానికి వలస వచ్చిన కుటుంబం. మా పూర్వీకులు జడ్చర్లకు సుమారుగా 20…
ఆధిపత్య భావజాల స్థావరాలను బద్దలు కొట్టాల్సిందే
కవి అన్నట్లు ఆయనేమీ బాంబులు పంచలేదు. శత్రువు మీదికి గురిచూసి తుపాకి పేల్చలేదు. అతను చేసిందల్లా దోపిడీ, అణిచివేతలకు బలాన్నిచ్చే ఆధిపత్య…
కల్లోల కాలంలో మొగ్గ తొడిగిన కవి కామ్రేడ్ రిసారె
చాలా కాలం నుండి నేను “రక్త చలన సంగీతం ” కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి (రిసారె) పుస్తకం కోసం ప్రయత్నాలు…
ధూప్ చావ్
కళ్లు నులుముకుంటూ బాల్కనీలోకి వచ్చాను. తెల్లవారడానికి ఎంతోసేపు పట్టదు. గుబురుగా ఉన్న చెట్లల్లోంచి పక్షుల కిలకిలారావాలు ఎంతో హాయినిస్తున్నాయి. కొన్ని బిడ్డలు…
డప్పు రమేష్
పల్లవి :ధన ధన మోగే డప్పులల్లోడప్పాయెనా నీ ఇంటి పేరుగణ గణ మోగే గొంతులల్లోపాటాయెనా నీ ఒంటిపేరుఆడిందే డప్పు గజ్జె గట్టిపాడిందే…
సర్రియలిస్టిక్ ప్రేమకథ : ఎమోషనల్ ప్రెగ్నెన్సీ
ఆమెదొక చిత్రమైన సమస్య –తలకాయ విస్తీర్ణం అంతకంతకూ పెరిగిపోతోంది. రోజులూ వారాలూ కాదు, తొమ్మిది నెలలు! భూకంపం వచ్చినట్టు తలలో నొప్పి,…
చైనా ఆధునిక కవిత్వానికి ఆద్యుడు – షుఝిమొ
1897 లో చైనా లోని ఝజియాంగ్ లో పుట్టిన షుఝిమొ, కేవలం 34 ఏళ్ళు మాత్రం బతికి 1931 లో మరణించాడు.…
జ్ఞానాందకవి కావ్య మార్గం
కావ్యం అంటే ఏకాంశ వ్యగ్రత కల కథా ప్రధానమైన రచన. జ్ఞానానంద కవి కావ్యరచన 1950 లో మొదలైంది. ఆయన కావ్యాలకు…
మతతత్వం – మహిళల జీవితం
[మతం, దానికి సంబంధించిన విశ్వాసాలు, ఆచారాలు , భగవంతుడి రూపాలు,ఆరాధనలు మనుషుల సంబంధాలను ఇంతకుముందెన్నడూ లేనంతగా సంక్లిష్టం, సంఘర్షణాత్మకం చేస్తున్నవర్తమానంలో మనం…
తేలు కుట్టిన దొంగ
దొంగను తేలుగుడితే అమ్మో! అబ్బో! నాకు తేలుగుట్టిందని అరస్తాడా? అరవడు. సంతలో పిత్తినోడి మాదిరిగా జారుకుంటాడు. ఈడా అదే జరిగింది. నేను…
రెండు భాషా ప్రపంచాల మధ్య
మూలం : మౌమిత ఆలంస్వేచ్ఛానువాదం : ఉదయమిత్ర మిత్రమా… రకీఫ్ఎట్టకేలకు జవాబు దొరికిందిఇక మనం కలిసి ఉండలేం… నువ్వేమో బతుకులో చావును…
ధరణి
అది ఫిబ్రవరి 4, 2023 శనివారం – సాయంకాలం ఏడుగంటల మునిమాపు వేళ. మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని గోదావరి తీరాన…
ఒక వీరుని దార్శనికత
దార్శనికత ఉన్న మనుషుల మాటలు, ఆలోచనలు, ఆచరణలు ఎప్పుడూ గుర్తుకువస్తుంటాయి. వాళ్లెంత కాలం జీవించిపోయారు, ఎంత ఆలోచించారు, ఎన్ని మాటలు చెప్పిపోయారు…
రూపీ కౌర్ – ప్రవాస ఇంగ్లిష్ కవిత్వ తాజా సంచలనం
రూపీ కౌర్ – చిన్న వయసులోనే రాకెట్ వేగంతో ఇంగ్లిష్ కవిత్వ లోకంలోకి దూసుకొచ్చిన సంచలనం. 1992 లో ఇండియా లో…
అడివంచు రైల్వే స్టేషన్
అబ్బాయీ…! యెలా వున్నావు? యేం చేస్తున్నావు? యేమైనా తిన్నావా? యెప్పటిలాగేరొటీన్ పలకరింపులే! నువ్వు యెలా వుంటావో, యేం చేస్తున్నావో, యేమి తింటావో…
సాహిత్య విమర్శలో యుద్ధ నీతి
“సాహిత్య విమర్శకుడు సాహిత్య జ్ఞాన వ్యాఖ్యాతే కాదు; జ్ఞాన ప్రదాత కూడా. సమాజాన్ని ప్రతిఫలించడంలో సాహిత్యం పోతున్న పోకడలను విశ్లేషించటం ద్వారా…
అత్యాధునిక కవిత్వం ‘వాక్యాంతం’
‘వాక్యాంతం’ (End of the Sentence) అని కవితా సంపుటికి నామకరణం చేసినా వచనాన్ని కవిత్వంగా మార్చే వ్యూహాలన్నీ సమర్థవంతంగా వాడుకున్నారు…
కెమెరా కన్ను
కెమెరా కు మనసుంటే చాలుకెమెరా కు కన్నులుంటే చాలుపరిసరాలు,పరికరాలు అనవసరంగుప్పెడు గుండె ల్లో కొలువైపోతాదిమనో ఫలకం పై చెరగని సంతకం మౌతుంది…..…
అప్పుడే బాగుంది…
అప్పుడే బాగుందితెలిసీ తెలియక అమాయకంగా ఉన్నప్పుడే బాగుందినాలాగే అందరూ ఉండి ఉంటారు అని అనుకున్నతెలియని తనం ఉన్నప్పుడే బాగుందిమనుషుల్లో కొందరు కిందకిఅడుగున…
కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల భాగస్వామ్య చరిత్ర (1934 -1952)
2023 మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినం సందర్భం అందించిన అంతర్జాతీయ నినాదం “సమూహంగా సమానత్వాన్ని కౌగలించుకొందాం.” నినాదం బాగుంది. కానీ…
నువ్వెటు వైపు?
వర్గం, కులం, మతం, జెండర్, ప్రాంతం… ఎన్నెన్నో విభజన రేఖల నడుమ కుదించుకుని బతుకుతున్న మానవ సమూహమే సమాజం. ఈ మనుషుల్లో…
కళ్యాణి కథ – రంగనాయకమ్మ
‘తప్పు’ని గ్రహించగలిగితే, అది అభ్యుదయం ‘తప్పు’ని పూర్తిగా ‘ఒప్పు’గా మార్చగలిగితే అది ‘విప్లవం’ అంటారు నవలా రచయిత్రి రంగనాయకమ్మ గారు. అటువంటు…
నేటి ఎలక్ట్రానిక్ యుగంలో కూడా మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం!
“అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” సందర్భం గనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల స్థితిగతుల్ని తెలిపే రెండు సినిమా కధల్ని గురించి…
గాలిపటం
”నువ్వు కూడా ఎవడో ఒకడ్ని తగులుకుంటే పోద్ది గా, ఈ రచ్చా రావి డీ లేకుండా” అన్నది పోలీసమ్మ, టీ కప్పుని…
తోటితనం
అందర్తో గూడా నేనూ సదివుంటే, ఏ అయ్యోరో గియ్యోరో అయ్యుండే వోడిని. అప్పుడు సదువుకోకుండా జేసినాను. ఇప్పుడు సదివుకునోళ్ళను సూస్తే దగ్గోత్తరంగా…
గద్దార్
మూలం : మౌమిత ఆలంఅనువాదం : ఉదయమిత్ర వృక్ష శాస్త్రం, లెక్కలు ,ఇంగ్లీష్, చరిత్రఒక్కటొక్కటిగాఆమె చుట్టూ తిరిగాడుతున్నాయి…కణవిభజన చెప్పాలనినిజ సంఖ్యల సమాసాలు…
మేల్ ఇగో
చీకటిని చీల్చే ఆక్రందనలువినిపిస్తూ ఉంటాయి బీటలు బారిన గోడ గుండెల్లోగుబులు ప్రతిద్వనౌతూ ఉంటుంది ఇంకోసారి చేస్తావా …ఆ..అంటూ రాకాసి హెచ్చరికవినిపిస్తూంది తెరలు…
బొంగురు గొంతు రాగం
దేహం ఎలుగడి ఆరిన కాలిన గాయాల చెట్టుమనసు మందలించేటోల్లు లేక పొక్కిలి తేలినట్టు నువు దొంగ దండాలు పెట్టినాదండన యంత్రం చేతితో…
విరామ చిహ్నం
నీకు నాకు మధ్య గుప్పెడే దూరం భూమ్యాకాశాల మధ్య క్షితిజరేఖకు మల్లే. నీకు నాకు మధ్య పలుచని తెర నిశికి ప్రత్యూషానికి మధ్య మంచల్లే నిన్ను చూసిన తొలిక్షణంలోనే శ్రావణమేఘమల్లే కమ్ముకున్న సంతోషపుదిగులు మీరంతా అది ఈస్ట్రోజెన్ ప్రకోపం అని సూత్రీకరించవచ్చు కానీ నాకు మాత్రం అది నేను నిజంగా జీవించిన క్షణం. సిగ్గు విడిచి నా ప్రేమను నీకు వ్యక్తపరిచినప్పుడు నీవెంత సిగ్గుగా సంబరపడ్డావో గుర్తుందా? నేను సంకోచపుమడతల క్రింద దాచిపెట్టిన ఊసులన్నిటినీ నీ ఓరెగామి చూపులతో పిట్టల్ని చేసి ఎగరేసావు గుర్తుందా? మల్లెలు విచ్చుకుంటున్న నిశ్శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్న పూదోటలో ఆషాఢమాసపు వెన్నెలరాత్రి నాఅరచేత ఉదయించిన సూర్యుణ్ణి విస్మయంగా ముద్దిడిన నీ పెదవుల వెచ్చదనం ఎప్పటికీ నిత్యనూతనమే.…
శత సహస్ర సత్యవసంతమై…
“మీరు వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్ళాలని దయచేసి పట్టు పట్టకండీ, వసంతానికి వెళ్ళే మార్గం గురించి మాత్రమే యిక్కడ విరబూసిన గుండెల్ని అడగండి!”…