1. మీ కుటుంబ నేపథ్యం, బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్తారా?తాయమ్మ కరుణ : నేను పుట్టేనాటికి మాది ఎగువ మధ్యతరగతి కుటుంబం.…
Year: 2023
మీ స్వేచ్ఛ కోసం యెలుగెత్తి నినదిస్తాం
మేము దుఃఖిస్తున్నాంమీరు కోల్పోయిన జీవితాల కోసంనెత్తురోడుతున్న మీ శరీరాల కోసంకూలిపోయిన మీ ఇళ్లకోసంవిలువైన మీ ప్రాణాల కోసం మీకూ మాకూ మధ్య…
యుద్ధభూమిలోనిలబడి..
ఆదివాసీని అడవినుంచి తొలగించడమే అభివృద్ధి అని దేశ పాలకుల నమ్మకం. పాలసీ. దాని ఆచరణకు అనేక పథకాలు. వ్యూహాలు. కుట్రలు. కుతంత్రాలు.…
వీరుడు-4
(గత సంచిక తరువాయి…) 6 1985 మే నెలలో కోల్ ఫిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళ సమ్మె జరుగుతుంది. బొగ్గు బాయి పనిలో…
హమస్ ప్రతిఘటనకు కారణం సామ్రాజ్యవాదుల కుట్రలే
పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల మానని గాయాల చరిత్ర ఉంది. ప్రపంచ మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయి. జుడాయిజం,…
సాహిత్యం మానవ జీవితంలోని సకల విధ్వంసాల గురించి మాట్లాడాలి: అరసవిల్లి కృష్ణ
విశాఖ జిల్లా నగరప్పాలెం గ్రామంలో 1967లో పుట్టాను. గోస్తనీ నదిని అనుకుని కొండల దరిని మా ఊరు ఉండేది. కలకత్తా జాతీయ…
గాజా చిన్నారులకు లేఖ
క్రిస్ హెడ్జెస్తెలుగు: శివలక్ష్మి (క్రిస్ హెడ్జెస్ జర్నలిస్ట్, పులిట్జర్ ప్రైజ్ గ్రహీత. ఆయన పదిహేనేండ్లు ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు విదేశీ…
మా ప్రయాణాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు
హ్యూ గాంట్జర్, కొలీన్ గాంట్జర్తెలుగు: శివలక్ష్మి (హ్యూ గాంట్జర్ (Hugh Gantzer), కొలీన్ గాంట్జర్ (Colleen Gantzer) అనే ఇద్దరు యాత్రా…
చలం అచంచలం: వివాహం
(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-4) ‘వివాహం’ చలం రాసిన నాలుగో నవల. ఈ నవలని చలం 1928లో రాశాడు.…
వీరుడు-3
(గత సంచిక తరువాయి) నిశ్బబ్ధంగా ఉన్న నీటిలో బండరాయి పడ్డట్టుగా ఒక్కసారిగా బొగ్గుగనుల్లో చలనం మొదలైంది.అప్పటికి సింగరేణి బొగ్గు గనులు ఆరంభమై…
మూడు మానసికతలు
మూడు మానసికతలు–పాలస్తీనా అజ్ఞాత కవిఇంగ్లిష్ : అసర్ జైదీ పాలస్తీనామా స్నేహితుల నుంచిమా స్నేహితుల వంటి వాసన రాదువాళ్ల నుంచి ఆసుపత్రి…
పిల్లల గురించి మాట్లాడకండి
మైకెల్ రోజెన్తెలుగు: చైతన్య చెక్కిళ్ల పిల్లల గురించి మాట్లాడకండి (ఇజ్రాయిల్ లో ఒక మానవ హక్కుల సంఘం 2014 లో ఇజ్రాయిల్…
చూపును కాపాడుకోవాలె
చూస్తూనే వుంటావా టివి ఎక్స్ నువాడు చూపేదంతా చూస్తూ చెప్పేదంతా వింటూనిర్వీర్యునివై నిస్తేజునివై నిర్నిద్రా పీడితునివై ఇంకా చూస్తూవుండుఛానళ్లు ప్రసారమవుతూనే వుంటయ్నీ…
తరలిపోయిన సముద్రం
తీరం ఎపుడూ లేనంతకల్లోలంగా ఉందిభూగోళం అరచేతిలో ఇమిడిపోయాకఎక్కడ కార్చిచ్చు అంటుకున్నాఅదిక్కడ నీళ్ళ మీద మంటలు రేపుతోందిపడవలూ, పడవలతో ముడిపడ్డ బతుకులూఆకలి గుంజకు…
వీరుడు-2
(గత సంచిక తరువాయి) జవాన్లు మా చుట్టు చేరి ‘‘పదండి సార్ పదండి’’ అంటూ ముందుకు తోసిండ్లు…..చేసేదేమి లేక మేము వెనక్కి…
కొత్త గాజా
మూలం: మార్వాన్ మఖౌల్అనువాదం: మమత కొడిదెల
వీరుడు-1
(ఒక సామాన్య గని కార్మికుడు భూమి పొరల్లో నిప్పు రవ్వల్నిరగిలించాడు. కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నినదించాడు. తల్లినీ, కొడుకునీ ఒకరికి…
మన కాల్పనిక శక్తినంతా వెచ్చించి రాయాల్సిన కాలమిది : పాణి
(చివరి భాగం) వస్తువు, శిల్పం, దృక్పథం గురించి మీరు చెప్పిన ఈ అవగాహన విప్లవ సాహిత్య విమర్శలో భాగమైనంతగా సృజనాత్మక సాహిత్యంలోకి…
శికారి – ఓ ఒంటరి సమూహం
కొన్ని దశాబ్దాలు యీ నేలలో తిరిగాను. శికారి నవల చదువుతూ మళ్ళీ ఆ గాలి పీల్చాను. గతాన్ని పలకరిస్తూ, పలవరిస్తూ అసహనంగా,…
నది నుంచి సముద్రం దాక… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా
“నా పేరు ఖలిల్. నాకు 27 ఏళ్లు. నేను ఇంగ్లిష్ లిటరేచర్ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ,…
డెబ్బైఐదేళ్లుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం
“నా పేరు రోసలిండ్ పెచాస్కి. నేనిక్కడ న్యూ యార్క్ లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలా మంది యూదులు కూడా…
దేహమే నాది, హృదయం పాలస్తీనా
ఒక కవిగా, పాలస్తీనా మీద ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమం పట్ల గత ఇరవై రోజులుగా కలతపడుతున్నాను. ఎక్కడో మధ్య ప్రాచ్యంలో…
న్యూస్‌క్లిక్ స్వేచ్చకు సంకెళ్ళు
దేశ విదేశాల్లో, స్థానిక ప్రభుత్వాల్లో, మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏమి జరుగుతుందో కఠిన వాస్తవాలను ప్రజల ముందు సాక్షాత్యరింపజేయడమే ప్రింట్,…
బహుళత్వాన్ని ఆయుధంగా ధరించి ఫాసిజం మీద పోరాడాలి: పాణి
(గత సంచిక తరువాయి…) సాహిత్య విమర్శలోనే కాదు. సామాజిక విమర్శలోనే ఇష్టమైనవన్నీ కలపాలనుకొనే వాళ్లు ఉన్నారు. ఎవరైనా నిజంగానే సిద్ధాంత రంగంలో…
గాజా నుంచి ఉత్తరాలు
(ఆతిఫ్ అబూ సైఫ్, పాలస్తీనా రచయితఅనువాదం: సుధా కిరణ్) (ఆతిఫ్ అబూ సైఫ్ 1973లో గాజా లోని జబాలియా శరణార్థి శిబిరంలో…
సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు
కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం అంతా 1931 – 1980 మధ్యకాలంలోది. చదివిన ఫిజిక్స్ బిఎ, 1930 లలో అందివచ్చిన మార్క్సిస్టు అవగాహన…
చలం అచంచలం: అమీనా
(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర – 3) ‘అమీనా’ చలం రాసిన మూడో నవల. ఈ నవలని చలం…
బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర: పార్ట్ 5
బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది ఐద వది.…
ఏమీ లేనివారి ఆకాశం
ఇప్పుడక్కడ నీళ్ళు లేవునీళ్ళు ప్రకృతివరమనీ దాని పై అందరికి హక్కు ఉందని తెలియని వాళ్ళుదాని ప్రవాహాన్ని ఆపారు ఇప్పుడక్కడ విద్యుత్తు లేదుచీకటి…
తిప్పలు
బాప్ ఏక్ నెంబర్ అనుకుంటేబేటా బేటీ దామాద్ దస్ నెంబర్ చిన్నంత్రరం లేదు పెద్దంత్రరం లేదునోటికి ఎంత అస్తే అంతనరం లేని…
ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య విమర్శ బలపడాలి: పాణి
(గత సంచిక తరువాయి…) నిజంగానే ఇవాళ మనం జీవిస్తున్న కాలం చాలా ప్రత్యేకమైనది. ప్రమాదకరమైనది. బీజేపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ప్రజా…
సనాతనధర్మంలో కానరాని సామాజిక న్యాయం
తమిళనాడులోని అభ్యుదయ రచయితల సంఘం సనాతన ధర్మంలోని అనాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా సనాతన ధర్మం నిర్మూలన మహానాడు పేరిట…